Wipro కంపెనీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ |Wipro Company Direct Walk in Interviews 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి WIPRO Company ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Walk-in Drive For Freshers జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join WhatsApp Daily Job Updates 👆
👉ఇంటర్వ్యూ వివరాలు :
ఇంటర్వ్యూ తేది : 4th to 7th -Aug-2025 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
ఇంటర్వ్యూ టైమ్ : 10am to 1pm.
అడ్రసు : wirpo manikonda vilg, NanakaramGuda, Gachibowli, Hyderabad.
12th పాస్ హైదరాబాద్ జాబ్స్
డిగ్రీ పాస్ No కోడింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీలో మొత్తం 10+ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
👉జీతం :
ఈ కంపెనీలో ఉన్న ఈ ఉద్యోగానికి Rs.1.75 to 2-Laks వరకు జీతం చెల్లిస్తారు.
👉స్కిల్స్ :
ఈ ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెసెంటేషన్ స్కిల్స్, నాన్-వాయిస్ ప్రాసెస్, Mapping స్కిల్స్ ఉండవలెను.
👉ఇతర వివరాలు :
వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
జాబ్ రోల్ : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
షిఫ్ట్స్ : Rotational షిఫ్ట్స్ మరియు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి.
విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి. అన్నీ రకాల సర్టిఫికేట్ ఉండవలెను.
Passouts : 2022,2023 & 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
అర్హత : ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ కి రావచ్చు.
వర్క్ : వారానికి 5 రోజులు పని ఉంటుంది. varaniki రోజులు సెలవు ఉంటుంది.
డాక్యుమెంట్స్ : 1. Resume, 2.Passphoto, 3.Aadhar కార్డ్, 4.అన్నీ విద్య అర్హత సర్టిఫికేట్ ఉండాలి.
👉కంపెనీ బెనిఫిట్స్ :
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Wipro Job Link : Click Here
Join Our Telegram Group :
Join WhatsApp -Group :
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Good job