Private Jobs

Wipro Elite Mass Recruitment 2025 | Telecom, Automotive, Embedded, Security, Java Full Stack Roles Hiring Telugu

ఫ్రెషర్స్ గా జాబ్ కోసం చూస్తున్న వారికి గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి WIPRO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీసు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు :

ఈ విప్రో కంపెనీ లో Elite ప్రోగ్రామ్ కింద ప్రాజెక్టు ఇంజనీర్ అనే ఉద్యోగాల కోసం వివిధ విభాగాల్లో భర్తీ చేస్తున్నారు. ఈ Elite ప్రోగ్రామ్ ద్వారా టెలికాం, ఆటోమోటివ్, ఎంబెడెడ్, సెక్యూరిటీ మరియు జావా ఫుల్-స్టాక్ వంటి ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

  • అర్హత : BE/ B.Tech పాస్ అయ్యి ఉండాలి.
  • 2023 లేదా 2024 లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • మెకానికల్,ఇన్స్ట్రుమెంటేషన్,ఆటోమోటివ్,కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
  • 10th, ఇంటర్ లేదా డిప్లొమా & గ్రాడ్యుయేషన్ లో 60% మార్కులతో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ఓపెన్ స్కూల్ & ఓపెన్ కాలేజీ లో 10,12th పాస్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు.

జీతం (Salary) :

ఈ కంపెనీ లో ఈ ఉద్యోగానికి మీరు జాయిన్ అయితే మీకు Rs.3.50 Laks జీతం చెల్లిస్తారు. అంటే మీకు నెలకి Rs.29,100/- వరకి నెలకి జీతం వస్తుంది.

  • మొదటి జాయినింగ్ బోనస్ కింద 25,000 చెల్లిస్తారు.
  • ప్రతి 18th, 24th, 36th నెలకి మళ్ళీ మర్జ్ బోనస్ చెల్లిస్తారు.
  • సర్విస్ అగ్రీమెంట్ 12 నెలలు *75,000 ఉంటుంది.

ఇతర వివరాలు :

  • ఆన్లైన్ ఎక్సామ్ వరకి మీకు వన్ Backlog ఉన్న సరే అర్హులు.
  • అదే విధంగా మీరు ఫైనల్ సెమిస్టర్ వరకి Backlog క్లియర్ చేసుకోవాలి.
  • మాక్సిమం 3-years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న సరే అప్లికేషన్ చేసుకోవచ్చు(10th నుండి గ్రాడ్యుయేషన్ మద్య).
  • మీ యొక్క గ్రాడ్యుయేషన్ 4-years లోనే పూర్తి చేసి ఉండాలి.
  • మీకు 18-years వయస్సు ఉండవలెను.

ఆటోమోటివ్-జాబ్ వివరాలు :

  • ఈ ఉద్యోగానికి మీరు క్రియేట్ సాఫ్ట్వేర్ వేరియస్ ఆటోమోటివ్ సిస్టమ్స్, ఇన్ఫోటైన్మెంట్, నావిగేషన్,అడ్వాన్స్ డ్రైవరు assistance సిస్టమ్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • సాఫ్ట్వేర్ డిజైన్ సిస్టమ్స్ మరియు కస్టమర్ పర్ఫార్మన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • సాఫ్ట్వేర్ టెస్టు,బగ్ ఫిక్స్, సాఫ్ట్వేర్ క్వాలిటి మీద పని చేయాల్సి ఉంటుంది.
  • న్యూ వెహికల్ సిస్టమ్ మరియు డిజైన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • సాఫ్ట్వేర్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.

ఎంబెడెడ్& సాఫ్ట్వేర్ జాబ్ వివరాలు :

  • డిజైన్ మరియు డెవలప్మెంట్ ప్రాడక్ట్ validation ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • సాఫ్ట్వేర్ స్టాక్, సిస్టమ్ configuration, అప్లికేషన్ సాఫ్ట్వేర్, middleware, ఆపరేటింగ్ సిస్టమ్, డివైస్ మీద వర్క్ చేయాలి.
  • సాఫ్ట్వేర్ టెస్టు,బగ్ ఫిక్స్, సాఫ్ట్వేర్ క్వాలిటి మీద పని చేయాల్సి ఉంటుంది.
  • లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మరియు ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీద నాలెడ్జ్ & స్కిల్స్ ఉండాలి.

ఎంపిక విధానం :

  • 1st రౌండ్ ( ఆన్లైన్ Assessment) ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్టు,కమ్యూనికేషన్ టెస్టు,ఆన్లైన్ ప్రోగ్రామ్మింగ్ టెస్టు,మేనేజర్ రౌండ్ ఉంటుంది.
  • 2nd రౌండ్ ( బిజినెస్ డిస్కషన్)
  • 3rd రౌండ్ ( HR డిస్కషన్)

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

అప్లికేషన్ చేసే విధానం :

మీరు ముందుగా Official వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి జాబ్ వివరాలు చూసి తర్వాత మీరు అర్హులు అయితే కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ లింకు ద్వారా రిజిస్టర్ చేసుకోగలరు.

Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *