Wipro Non Voice Process Direct Walk In Interviews 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి నాన్-వాయిస్ ప్రాసెస్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఆఫీసు లో ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. కంపెనీ లో నాన్ -వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
మొబైల్ ఫోన్ లో ఇంటర్వ్యూ జాబ్స్
👉ఇంటర్వ్యూ వివరాలు :
- ఇంటర్వ్యూ తేది : 10th & 11th Feb 2025 జనవరి వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- సమయం : 10:00 to 1pm వరకు ఉంటుంది.
- అడ్రసు : విప్రో ఆఫీసు, గచ్చిబౌలి, హైదరాబాద్.
👉పోస్ట్ (Post) :
ఈ విప్రో కంపెనీ లో మొత్తం 40 నాన్-వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళి సెలెక్ట్ అయితే ఈ కంపెనీ లో ఉద్యోగం వస్తుంది.
👉అర్హత (Qualification) :
- ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- 2022, 2023, 2024 లో పాస్ అయ్యి ఉండవలెను.
- అన్నీ రకాల సర్టిఫికేట్ ఉండవలెను.
👉స్కిల్స్ (Skills) :
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- బేసిక్ కంప్యూటర్-ఎక్సెల్ నాలెడ్జ్ ఉండవలెను.
- గుడ్ నాలెడ్జ్ ఆన్ MS ఆఫీసు.
👉ఇతర వివరాలు :
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- షిఫ్ట్స్ : Rotational మరియు నైట్ షిఫ్ట్ ఉంటుంది.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
- వర్కింగ్ : వారానికి 5 రోజులు పని చేయాలి మరియు 2 రోజులు సెలవు ఉంటుంది.
👉ఇంటర్వ్యూ వెళ్ళే ముందు :
- మీ యొక్క రెస్యూమే తీస్కొని వెళ్ళండి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీస్కొని వెళ్ళండి.
- ఆధార్ కార్డ్/ ఏదైనా గుర్తింపు పొందిన ప్రూఫ్ ఉంటే చాలు.
- విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
Wipro Notification : Click Here
I I need this job
direct walk in interviews