Private Jobs

Wipro WILP Recruitment 2025 Telugu | Wipro SIM Recruitment 2025 Telugu

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి భారతదేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro సంస్థ నుండి Work Integrated Learning Program మరియు School of IT Infrastructure Management ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రోగ్రామ్ వివిధ దశలువారీగా శిక్షణ ఇచ్చి దానితో పాటు శిక్షణ కాలంలో జీతం కూడా చెల్లిస్తారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ వివరాలు,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు. మీకు త్వరగా జాబ్ కావాలి అంటే ఈ రిక్రూట్మెంట్ ని అసలు వాదులుకోకండి. వెంటనే Apply చేసిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది.

Join Our Telegram Group

Free సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్

👉పోస్టుల వివరాలు :

Wipro సంస్థలో Work Integrated Learning Program(WILP) మరియు School of IT Infrastructure Management(SIM) అనే రెండు రకాల ఉద్యోగాలు కోసం భార్తీ చేస్తున్నారు.మీకు అర్హత ఉన్న ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు వెంటనే మరిన్ని వివరాలు చేసుకోండి. అదే విధంగా డిప్లొమా స్టూడెంట్స్ కి Btech ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సు నీ మీకు ప్రముఖ యూనివర్సిటీ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి చెందిన కాలేజీ నుండి Btech డిగ్రీ మీకు విప్రో కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు.wilp ప్రోగ్రామ్ కి అర్హులు అయిన స్టూడెంట్స్ కి మీకు హైయర్ స్టడీస్ చేయాలి అనుకుంటే మీకు ప్రీమియర్ ఎడ్యుకేషనల్ కాలేజీ ఆఫ్ ఇండియా నుండి Mtech ప్రోగ్రామ్ నీ ఈ విప్రో కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు.

👉WILP పోస్టు అర్హత వివరాలు :

  • WILP ఉద్యోగానికి గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి Degree BCA, BSc పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మాత్స్, స్టాటిస్టిక్స్,ఎలక్ట్రానిక్,ఫిజిక్స్ లో డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. 60% మార్కులు ఉంటే సరిపోతుంది మరియు 2023,2024 లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.

👉SIM పోస్టు అర్హత వివరాలు :

  • SIM ఉద్యోగానికి గుర్తింపు పొందిన కాలేజీ నుండి Diploma పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. డిప్లొమా లో కంప్యూటర్ సైన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రానిక్,టెలికమ్యునికేషన్,ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో 50% మార్కులు ఉంటే సరిపోతుంది మరియు 2023,2024, 2025 లో పాస్ అయిన అభ్యర్థులకి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.

👉ఇతర వివరాలు :

పైన ఇవ్వబడిన ఉద్యోగాలకు కింద ఇవ్వబడిన బేసిక్ అర్హతలు ఉండవలెను. అర్హత ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లికేషన్స్ చేసుకోవచ్చు.

  • 3 సంవత్సరాల స్టడీ గ్యాప్ ఉన్న సరే( 10th నుండి డిగ్రీ మధ్య) Apply చేసుకోవడానికి అర్హులు.
  • 1 Backlog / Online Assessment పరీక్ష టైమ్ వరకి అర్హులు.
  • అదే విధంగా మీ 6th సెమిస్టర్ ఎక్సామ్ వరకి ఎటువంటి బ్యాక్ లాగ్స్ ఉండకూడదు.
  • మీ గ్రాడ్యుయేషన్ బ్రాంచ్ ఒక సబ్జెక్టు అయిన మాథ్స్ సబ్జెక్టు అయ్యి ఉండాలి.
  • మీరు ఓపెన్ లో 10th, 12th లో పాస్ అయిన అభ్యర్థులు కూడా అర్హులే.
  • 18 సంవత్సరాలు నిండి ఉన్న ప్రతి ఒక్క విద్యార్దులు Apply చేసుకోవచ్చు.
  • మీరు భారతదేశానికి చెందిన అభ్యర్థులు అయ్యి ఉండాలి.
  • డిగ్రీ విద్యార్దులకు M.Tech డిగ్రీ నీ Wipro కంపెనీ వల్లే అందిస్తారు.
  • డిప్లొమా విద్యార్దులకు B.Tech డిగ్రీ నీ Wipro కంపెనీ వల్లే అందిస్తారు.
  • మీ దగ్గర 10th,12th,Diploma, డిగ్రీ మార్కుల Memoలు అన్నీ ఉండవలెను.
  • ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ విద్యార్ది ,విద్యార్దులు అర్హులు.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోని MS Word, MS Power Point, MS Excel నాలెడ్జ్ వచ్చి ఉండాలి.
  • ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం,చదవటం రావాలి.
  • కంప్యూటర్ మీద మంచి పరిజ్ఞానం ఉండవలెను.

👉WILP Program ట్రైనింగ్లో జీతం వివరాలు :

  • మొదటి సంవత్సరంలో నెలకి *15,488 /- జీతం
  • రెండవ సంవత్సరంలో నెలకి *17,553 /- జీతం
  • మూడవ సంవత్సరంలో నెలకి *19,553 /- జీతం
  • నాల్గవ సంవత్సరంలో నెలకి *23,000 /- జీతం
  • మరియు Joining Bonus *75,000 /-

👉SIM Program ట్రైనింగ్లో జీతం వివరాలు :

  • మొదటి సంవత్సరంలో నెలకి *12,400 /- జీతం
  • రెండవ సంవత్సరంలో నెలకి *15,488 /- జీతం
  • మూడవ సంవత్సరంలో నెలకి *17,553 /- జీతం
  • నాల్గవ సంవత్సరంలో నెలకి *19,618 /- జీతం

👉ఎంపిక విధానం:

అర్హులు అయిన అభ్యర్థులకి వివిధ దశలు ద్వారా సెలెక్ట్ చేస్తారు.

  • Online Assessment
  • బిజినెస్ discussion
  • HR ఇంటర్వ్యూ
  • Final List
  • Pre-Skillingట్రైనింగ్

👉కావలసిన డాక్యుమెంట్స్ :

ఈ ట్రైనింగ్/ఉద్యోగానికి అప్లికేషన్ చేసే ముందు మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

  • అప్డేట్ Resume/CV, దాంట్లో ట్రైనింగ్ రిలేట్ స్కిల్స్ యాడ్ చేయండి.
  • మీ యొక్క పాస్-పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • ఆధార్ కార్డ్/పాన్ కార్డ్ ఉండాలి.
  • అర్హత కి సంబంధించిన అన్నీ రకాల డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఒరిజినల్ ఉండాలి.
  • అన్నీ రకాల డాక్యుమెంట్స్/ డిగ్రీ మార్కుల మేమో ఉండాలి.

👉ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

👉ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
  • అనలిటికల్/లాజికల్ స్కిల్స్ ఉండాలి.

👉దరఖాస్తు చివరి తేది:

ఈ ఉద్యోగానికి 3rd April 2025 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉అప్లై చేసే విధానం :

ముందుగా మీరు Wipro Official Website ఓపెన్ చేసి అర్హత ఉన్న పోస్ట్ లో మరిన్ని వివరాలు చూసి అర్హులు అయితే అపుడు కింద ఇవ్వబడిన Apply లింకు ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి.తరవాత మెయిన్ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత మీ విద్య అర్హత వివరాలు,పర్సనల్ డీటైల్స్,ఇతర అర్హత వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.

SIM Notification & Apply : Click Here

WILP Notification Apply : Click Here

Join Our Telegram : Click Here

Follow Instagram Job Page : Click Here

Important Note: మిత్రులారా మన rajesh job portal వెబ్సైట్ లో ప్రతిరోజు కూడా మీకు గవర్నమెంట్, ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ home జాబ్స్, డైలీ పోస్టు చేస్తుంటాము. ప్రతిరోజు మీరు వెబ్సైట్ Visit చేసి అర్హతలు ఉంటే Apply చేయండి.

3 thoughts on “Wipro WILP Recruitment 2025 Telugu | Wipro SIM Recruitment 2025 Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *