Yashoda Hospital హైదరాబాద్ లో భారీగా ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Yashoda Hospital ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి BPO జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
జాబ్ వివరాలు :
జాబ్ రోల్ : కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
స్కిల్స్ : కాల్స్, కాలింగ్, డోమెస్టిక్ BPO, వాయిస్ ప్రాసెస్ మీద స్కిల్స్ అనేది ఉండాలి.
లాంగ్వేజ్ : తెలుగు, హిందీ & ఇంగ్షీషు బాష వచ్చి ఉండాలి.
Experience : 0-4 years.
ఇంటర్వ్యూ టైమింగ్ : 10:30 to 5:30pm.
ఇంటర్వ్యూ తేది : 21st to 25th July 2025.
ఇంటర్వ్యూ లొకేషన్ : Yashoda Corporate office, Cooperative housing society, Panjagutta, ICICI Bank line, Hyderabad.
Notification Link : Click Here
Join WhatsApp Group Link : Click Here
Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.