Private Jobs

Yashoda Hospital హైదరాబాద్ లో భారీగా ఉద్యోగాలు 2026 |Latest Hyderabad Jobs

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Yashoda Hospital ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Walk in Hiring Freshers- B.Com/ B.Sc/ MBA/ MHA జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✍️జాబ్ వివరాలు :

జాబ్ రోల్ : Billing Executive, Credit Billing Executive, Admission, Communication, Relation Executive (PRE) ఉద్యోగాలు.

విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.

స్కిల్స్ : కాల్స్, కాలింగ్, డోమెస్టిక్ BPO, వాయిస్ ప్రాసెస్ మీద స్కిల్స్ అనేది ఉండాలి.

లాంగ్వేజ్ : తెలుగు, హిందీ & ఇంగ్షీషు బాష వచ్చి ఉండాలి.

Experience : 0-4 years.

Required Skills:

  • Strong communication skills
  • Fluency in *English, Hindi, and Telugu* (Mandatory)
  • Good typing speed and accuracy
  • Proficiency in *MS Excel and MS Word*
  • Basic computer knowledge
  • Attention to detail and accuracy
  • Customer service orientation
  • Ability to work in a fast-paced environment

ఇంటర్వ్యూ టైమింగ్ : 09:30 to 5:30pm.

ఇంటర్వ్యూ తేది : 15th to 17th June 2026.

ఇంటర్వ్యూ లొకేషన్ : Yashoda Corporate office, Secunderabad-HR Department 9th Floor, Hyderabad.

Documents: Updated Resume, Educational Certificates, Supporting Documents.

Notification Link : Click Here

Join WhatsApp Group Link : Click Here

Telegram Group Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *