Private JobsWork From Home Jobs

Zen Technologies & ZONES & ODOO కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ZONES & ODOO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Service Desk & Software Developer Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Our Telegram Group

✅Zen Technologies :

  • కంపెనీ పేరు : Zen Technologies ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ పొజిషన్ : ట్రైనీ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు 2025.
  • లొకేషన్ : B-42 Industrial Estate, Sanath Nagar, Hyderabad, Telangana.
  • వర్క్ లొకేషన్ : Hyderabad (Thukkuguda).
  • అర్హత : ప్రాడక్ట్ డెలివేరీ, కస్టమర్ ప్లయింట్, సర్విస్ కాల్స్ మరియు కంపెనీ కంపెనీ కస్టమర్ కి సర్విస్ ప్రొవైడ్ చేయడం, ప్రాడక్ట్ ఇన్స్టలేషన్, మీకు ఎలక్ట్రానిక్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
  • విద్య అర్హత : డిప్లొమా/ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
  • Notification Link: Click Here

☑️ZONES- Company :

  • కంపెనీ పేరు : Zones కంపెనీ ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొవైడ్ కంపెనీ.
  • జాబ్ పొజిషన్ : Service Desk L1-Freshers.
  • జాబ్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • జీతం : Rs.3-LPA నుంచి Rs.3.6-LPA జీతం చెల్లిస్తారు.
  • ఎక్స్పీరియన్స్ : 0-6 నెలలు పాటు IT సపోర్ట్ వర్క్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • విద్య అర్హత : BSc (IT, Computer) or B.Tech/BE/ BCA/ M.Tech, MCA/MSc.
  • రిపోర్ట్ : మీరు Team Lead కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సపోర్ట్ స్కిల్స్ ఉండాలి.
  • ఇతర స్కిల్స్ : Core IT Support, Addressing Clients Worldwide, Microsoft skills.

☑️Odoo-Company :

  • కంపెనీ పేరు : Odoo సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ పొజిషన్ : Software Developer Intern ఉద్యోగాలు.
  • Stipend : నెలకి Rs.20,000/- వరకు చెల్లిస్తారు.
  • ఆఫీసు లొకేషన్ : ఈన్ఫో సిటీ, గుజరాత్, ఇండియా.
  • వర్క్ : మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • వర్క్ రోల్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తో కలిసి మీరు ప్రాజెక్టు డెవలప్మెంట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ట్రైనింగ్ సమయం : 3 వారాల ఇనీషియల్ ట్రైనింగ్ సమయం ఉంటుంది.
  • ప్రొజెక్ట్స్ : Programming Languages, Database, Collaboration platform, Frameworks.

☑️Apply Process :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..

📌Zen Technologies : Click Here

📌Apply for Zones : Closed.

📌Apply for Odoo : Closed.

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *