SBI life లో అర్జెంట్ ఉద్యోగాలు |10th Pass Work From Home Jobs 2024
నిరుద్యోగులకి గొప్ప శుభవార్త SBI Life సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి Insurance Advisor వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
హైదరాబాద్ ఫ్రీ జాబ్ ట్రైనింగ్
Join Our Telegram Group :
👉రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ ఉద్యోగాలను ప్రముఖ SBI life సంస్థ వాళ్ళు లైఫ్ మిత్ర టీంలో పని చేయడానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
👉పోస్ట్ వివరాలు :
ఈ ఎస్బిఐ లైఫ్ సంస్థలో మనకి ఇన్షూరెన్స్ అద్విసర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి పని చేసుకోవచ్చు.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా స్కూల్ నుండి 10th Pass అయిన వాళ్ళు ఏదైనా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎవరు అయితే స్టూడెంట్స్, హౌస్ వైఫ్, ఎంప్లాయూస్, ఇతర వ్యక్తులు ఎవరయినా సరే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వర్క్ చేసుకోవచ్చు. Both Male/Female అప్లై చేసుకోగలరు.
👉జీతం (Salary) :
ఈ ఎస్బిఐ లీఫ్ మిత్ర ఉన్న ఉద్యోగానికి కమిషన్ బేస్ కింద మీకు జీతం అనేది వస్తుంది. మీరు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే నెలకు 25,000 వరకు జీతం అనే సంపాదించవచ్చు.
👉ఇతర స్కిల్స్ :
- ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
- మీరు ఇన్షూరెన్స్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ తో కాల్స్ మాట్లాడల్సి ఉంటుంది.
- కస్టమర్ కి ఎస్బిఐ లైఫ్ వల్ల ప్రోడక్ట్స్ మరియు సర్వీసెస్ చెప్పాల్సి ఉంటుంది.
- మీరు లోకల్ భాషలో మాట్లాడాల్సి ఉంటుంది.
- దీనికి వర్క్ ఏం చేయాలో కూడా మీరు సంస్థ వాళ్ళు నేర్పిస్తారు.
👉ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
- Step 1 : మీ పూర్తి వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- Step 2 : SBI Life టీం వాళ్ళు మీకు కాల్ చేయడం జరుగుతుంది.
- Step 3 : మీకు 25 గంటల పాటు ట్రైనింగ్ ఉంటుంది.
- Step 4 : ఒక చిన్న పరీక్ష అనేది నిర్వహిస్తారు.
- Step 5 : సెలెక్ట్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
👉వయస్సు(Age) :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 18-years వయస్సు మరియు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉అప్లై చేసే విధానం :
ఈ ఉద్యోగానికి మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూసి దాంట్లో వివరాల ప్రకారం మీరు అర్హులు అయితే కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోండి.
Notification Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Interest job
website down lo apply link vundi now apply chesukondi
Hi Hollo
Read the article and apply online now
Yes I need job
Read the artile and apply
Yes
Iam want job❤️
website down lo apply link vundi apply now
Interested job
website down lo apply link vundi apply
I am interested
website down lo link vundi apply