12th Pass students for full-time IT Jobs at HCLTech 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HCLTech ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి IT Services & Digital Role జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
IFFCO జాబ్ ట్రైనింగ్+ Stipend 33,500
Join Our Telegram Group
👉Program Details :
- ప్రోగ్రామ్ వివరాలు : HCLTech Bee ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు.
- ట్రైనింగ్ రోల్ : IT Services & Digital Support ఉద్యోగాల కోసం ట్రైనింగ్.
- విద్య అర్హత : 12th Pass అయ్యి ఉండవలెను.
- PassOut : 2023/2024/2025 లో పాస్ అయ్యి ఉండవలెను.
- ట్రైనింగ్ లొకేషన్ : HCLTech సంస్థలో ఉంటుంది.
- ట్రైనింగ్ సమయం : 1 Year పాటు ఉంటుంది.
- ఈ సంస్థ వల్లే మీకు డిగ్రీ (గ్రాడ్యుయేషన్) చదివిపిస్తారు.
- IT Services Salary : 2.20 LPA
- Digital Role Salary : 1.96 LPA
- 75% మార్కులతో పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- సబ్జెక్టు : మాథ్స్/బిజినెస్ మాథ్స్ లో ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి.
👉ఎంపిక విధానం :
- Registration Process.
- HCL CAT Test
- HR Interview & Easy grading
- Versant Test
📌Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
I want job
apply online now