Birlasoft Company Non Engineering-Apprentice Job Notification 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి BIRLA SOFT ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Infra Non Engineering-Apprentice (Internship) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి Infra Non Engineering-Apprentice-Apprentice (Internship) ఆఫ్ క్యాంపస్ 2025 కింద భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు అఫిసియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లై చివరి తేది :
ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా 31 జనవరి 2025 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోగలరు. మరిన్ని పూర్తి వివరాలు కింద ఉంది చూడగలరు.
వర్క్ లొకేషన్ :
మనం ఈ ఉద్యోగానికి హైదరాబాద్, పూణే, చెన్నై లొకేషన్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
- B.Sc IT/ CS/ మాథ్స్ or BCA.
- ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ Mandatory.
- 60% మార్కులతో పాస్ అయితే చాలు.
- 2024/ 2025 లో పాస్ అయ్యి ఉండాలి.
- ఎటువంటి బాక్ లాగ్స్ ఉండకూడదు.
జీతం :
ఈ ఉద్యోగానికి జీతం నెలకి ట్రైనింగ్ సమయంలో Rs.18,000/- రూపాయల జీతం చెల్లిస్తారు.
ఇతర స్కిల్స్ :
- మీకు సిస్టమ్స్, నెట్వర్క్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
- స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- గుడ్ డాక్యుమెంట్ రైటింగ్ స్కిల్స్ ఉండవలెను.
- న్యూ టెక్నాలజీస్ నేర్చుకునే నాలెడ్జ్ ఉండాలి.
- లొకేషన్ : పూణే, హైదరాబాద్, చెన్నై.
అప్లై చేసే విధానం :
మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో జాబ్ కి సంభందించిన పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Hlo sir ; I’m a fresher I need this job
I need this job