AP Govt JobsCentral Govt JobsPrivate Jobs

AAI Airport Government Jobs Notification 2025 |ఎయిర్ పోర్ట్ లో గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025

ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త గవర్నమెంట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group :

Hyderabad DMart Job Openings

👉సంస్థ వివరాలు :

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ కి చెందిన సంస్థ. మిని రత్న కేటగిరి కింద ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

👉పోస్ట్ వివరాలు :

పోస్ట్ వివరాలు :ఖాళీలు :
1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) 13
2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్)66
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫిసియల్ లాంగ్వేజ్)04

ఈ ఉద్యోగాలను వివిధ కేటగిరి కి చెందిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉విద్య అర్హతలు :

  • 1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్విస్) : ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లో ఫైర్, మెకానికల్, ఆటోమొబైల్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి. Freshers అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • 2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (HR) : ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ లేదా MBA లో HRM/ HRD/PM/ labour వెల్ఫేర్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండవలెను. Freshers అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • 3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Official Language) : పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో హిందీ లేదా ఇంగ్షీషు సబ్జెక్టు పాస్ అయ్యి ఉండవలెను. 2years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలెను.

👉Age (వయస్సు) :

  • 1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి వయస్సు max 27years ఉండవలెను.
  • 5yr age relaxable for SC/ST.
  • 3yr age relaxable for OBC.
  • 10yr age relaxable for PwBD.

👉జీతం (శాలరీ) :

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి జీతం Rs.40,000/- to Rs.1,40,000/- చెల్లిస్తారు.
  • Approximate Salary : Rs.13 Laks
  • HRA, గ్రాట్యుటీ, సెక్యూరిటీ స్కీమ్, మెడికల్ ఇన్షూరెన్స్ ఇస్తారా బెనిఫిట్స్ లభిస్తుంది.

👉ఎంపిక విధానం :

  • కంప్యూటర్ బేస్ టెస్ట్ ఉంటుంది.
  • మెడికల్ పరీక్ష (టెస్ట్) ఉంటుంది.
  • డాక్యుమెంట్ verification ఉంటుంది.

👉ముఖ్యమైన తేదీలు :

  • అప్లికేషన్ తేది : 17-02-2025.
  • చివరి తేది : 18-03-2025.
  • పరీక్ష తేది Official Website లో Announce చేస్తారు.

Notification Link : Click Here

Official Website Link : Click Here

Join Our Telegram Group

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

9 thoughts on “AAI Airport Government Jobs Notification 2025 |ఎయిర్ పోర్ట్ లో గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *