Private Jobs

Mega Job Mela in Hyderabad 2025|హైదరాబాద్ లో భారీగా ఉద్యోగాలు

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త హైదరాబాద్ లో అన్నీ ప్రదేశాల్లో ఉన్న ఆఫీసు లో ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీ అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

ఈ మెగా జాబ్ మేళ లో వివిధ కంపెనీ లో సాఫ్ట్వేర్, నాన్ సాఫ్ట్వేర్, కస్టమర్ అసోసియేట్, ఆపరేషన్, ఫార్మసీ, డిజిటల్ మార్కెటింగ్, సివిల్ ఇంజనీరింగ్, అక్కౌంట్స్ జాబ్స్, బ్యాంక్, నర్స్, టీచర్, హోటల్, మెకానికల్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్, సేల్స్, డ్రైవరు ఇలా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

ఎయిర్ పోర్ట్లో భారీగా ఉద్యోగాలు

AI replace చేయలేని Software జాబ్స్

👉వర్క్ లొకేషన్ :

హైదరాబాద్ లో అన్నీ ప్రదేశాల్లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

👉విద్య అర్హత :

హైదరాబాద్ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి బట్టి విద్య అర్హతలు ఉంటుంది. 10th, ఇంటర్, డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అర్హులు.

👉స్కిల్స్ :

  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • పోస్ట్ బట్టి తెలుగు బాష వచ్చి ఉండవలెను.
  • పోస్ట్ బట్టి ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ ఉండాలి.

👉జీతం :

కంపెనీ లో ఉన్న పోస్టును బట్టి జీతం నెలకి Rs.12,000/- నుండి Rs.35,000/- వరకు వస్తుంది జీతం.

👉ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ జాబ్ మేళ కి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

  • Job Mela Date : 26th June 2025.
  • సమయం : మార్నింగ్ 8am -1pm.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Shah Function Plaza, Opp: Sitara Hotel & Tapasya Degree College, Kakdikapul, Hyderabad.

Join Our Telegram Group

అమెజాన్ కంపెనీ లో ఉద్యోగాలు

మెట్రో రైల్ ఉద్యోగాలు 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *