Mega Job Mela |Latest Jobs in Hyderabad |ప్రైవేట్ కంపెనీలో అర్జెంట్ ఉద్యోగాలు
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త గిరిజన యువతి, యువతకు ప్రైవేట్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు. తెలంగాణ ట్రైబల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా ఈ ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జాబ్ లేని వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉కంపెనీ పేర్లు :
ఈ మెగా జాబ్ మేళ లో మనకి వివిధ రకాల ప్రైవేట్ కంపెనీలు హాజరుఅవతున్నాయి. Med Plus, Navatha Transport, Sri Ram Finance, ITC Pratham మరియు ఇతర కొన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ కి వస్తున్నాయి.
👉విద్య అర్హతలు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 10th, ఇంటర్, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఈ ఇంటర్వ్యూ (జాబ్ మేళ) కి రావచ్చు.
- 2021 నుండి 2024 పాస్ అయిన స్టూడెంట్స్ అర్హులు.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- Both Male/Female.
👉కంపెనీ బెనిఫిట్స్ :
రెండు నెలల ఉచిత భోజనం, రూమ్, హాస్టల్ అందించి వంటి అవకాశాలు కల్పిస్తున్నారు.
👉ఇంటర్వ్యూ వివరాలు :
- ఇంటర్వ్యూ తేది : 12th Feb 2025.
- సమయం : మార్నింగ్ 9am నుండి మొదలు అవుతుంది.
- లొకేషన్ : ITDA Badhrachalam, Youth Training Centre.
👉కావలసిన డాక్యుమెంట్స్ :
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.
- మీ యొక్క రెస్యూమే/ బయో డేటా.
- ఆధార్ కార్డ్.
- అన్నీ విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
👉జీతం :
ఈ ఉద్యోగానికి కంపెనీ బట్టి జీతం నెలకి Rs.16,000/- నుండి Rs.30,000/- వరకు జీతం అనేది ఉంటుంది. తర్వాత జీతం మీ యొక్క పనితనం బట్టి పెరుగుతుంది.
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.