AP Govt JobsTS Govt Jobs

NRDRM AndhraPradesh & Telangana Job Notification 2025 Telugu

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రముఖ సంస్థ అయినటువంటి NRDRM నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

  • పోస్టులు : మొత్తం 13,000+ ఉద్యోగాలు ఉన్నాయి.
  • డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులు
  • అక్కౌంట్ ఆఫీసర్
  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
  • డాటా మేనేజర్ ఉద్యోగాలు
  • MIS మేనేజర్
  • MIS అసిస్టెంట్ ఉద్యోగాలు
  • మల్టీ టాస్క్ అఫిసియల్
  • కంప్యూటర్ ఆపరేటర్
  • ఫీల్డ్ Coordinator
  • facilitators పోస్టులు

👉జీతం (శాలరీ) :

ఈ ఉద్యోగానికి జీతం Rs. 22,750/- నుండి Rs. 36,760/- నెలకి జీతం అనేది వస్తుంది. పనితనం బట్టి జితమ అనేది పెరుగుతుంది.

👉వయస్సు (Age) :

ఈ ఉద్యోగాలను మన యొక్క వయస్సు అనేది 18 Years- 43 Years మధ్య ఉండవలెను. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.

👉విద్య అర్హతలు :

ఈ ఉద్యోగానికి విద్య అర్హతలు అనేది పోస్ట్ను బట్టి ఉంటుంది.

  • 10th+ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్), పోస్ట్ గ్రాడ్యుయేషన్, B.Tech పాస్ అయ్యి ఉండాలి. పోస్టును బట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలెను.

👉అప్లికేషన్ ఫీజు :

  • General/ OBC/ MOBC స్టూడెంట్స్ వాళ్ళకి Rs. 399/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • SC /ST స్టూడెంట్స్ వాళ్ళకి Rs. 299/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • BPL స్టూడెంట్స్ వాళ్ళకి Rs. 299/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

👉ఎంపిక విధానం :

  • ఆన్లైన్ పరీక్ష/కంప్యూటర్ టెస్టు ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉అప్లై చివరి తేది :

ఈ ఉద్యోగానికి మీరు 24/02/2025 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.

Official Notification : AP & Telangana

Website Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *