Private Jobs

SBI లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 |SBI Youth For India Fellowship 2025 |Rajesh Job Portal

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి యూత్ ఫర్ ఫెళషిప్ ప్రోగ్రామ్ ద్వారా భారీగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉Eligibility :

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.
  • మీరు ఇండియన్ స్టూడెంట్స్ అయ్యి ఉండాలి.
  • మీ యొక్క వయస్సు 21 నుంచి 32 years వరకు మధ్య ఉండవలెను.

👉Fellowship Support :

  • ట్రైనింగ్ సమయం లో monthly allowance కింద 16,000 INR వరకు చెల్లిస్తారు.
  • ట్రాన్స్పోర్ట్ expenses కింద 2,000 INR వరకు మనీ చెల్లిస్తారు.
  • ప్రోగ్రామ్ *ప్రాజెక్టు expenses కింద ,000 INR వరకు మనీ చెల్లిస్తారు.
  • తర్వాత 90,000/- వరకు చెల్లిస్తారు.

👉Application Process :

  • Stage 1 : Registration & Online Assessment.
  • Stage 2 : Personal Interview.

👉Final Selection :

ఈ ఉద్యోగానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ టెస్టు మరియు పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది.

Notification Link : Click Here

Official Website & Apply : Click Here

Join Telegram (Must) : Join Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

2 thoughts on “SBI లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 |SBI Youth For India Fellowship 2025 |Rajesh Job Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *