Private JobsWork From Home Jobs

Latest Private Company Jobs| Work From Home Jobs 2025 |Smart Learn Company Jobs

Hai Friends …ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకి ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Smart Learn Ed Tech ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

ఈ ప్రైవేట్ కంపెనీ లో మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ లో బిజినెస్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.

👉జీతం :

ఈ ఉద్యోగానికి ఈ కంపెనీ వాళ్ళు మంచి జీతం చెల్లిస్తున్నారు.

  • Salary : Rs.2,40,000/-
  • Variable : Rs. 4 to 6 LPA.

👉స్కిల్స్ :

  • బిజినెస్ డెవలప్మెంట్ ఫీల్డ్ స్కిల్స్ అనేది ఉండాల్సి ఉంటుంది.
  • స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ప్రెసెంటేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • మైన్టైన్ స్ట్రాంగ్ క్లయింట్ మరియు కస్టమర్ స్కిల్స్ ఉండాలి.
  • మంచి మ్యానేజ్మెంట్ మరియు ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మరియు CRM సాఫ్ట్వేర్ టూల్ గురించి తెలిసి ఉండాలి.

👉కంపెనీ బెనిఫిట్స్ :

  • ఈ కంపెనీ వాళ్ళు మంచి జీతం మరియు కమిషన్ వస్తుంది.
  • బెనిఫిట్స్ పాకేజ్, హెల్త్, డెంటల్, ఇన్షూరెన్స్ ఇస్తారు.
  • paid టైమ్ మరియు హాలిడేస్ ఇస్తారు.
  • వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
  • డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది.
  • ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

👉అప్లై చేసే విధానం :

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification & Apply : Click Here

Join Telegram (Must) : Click Here

Follow Instagram Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

2 thoughts on “Latest Private Company Jobs| Work From Home Jobs 2025 |Smart Learn Company Jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *