Wipro లో Content Moderation ఉద్యోగాలు |Teleperformance Non-Voice కంపెనీ లో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి WIPRO & TELEPERFORMCE ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉0. Wipro Company:
- జాబ్ రోల్ : Content Moderator & Fraud Analyst.
- ఇంటర్వ్యూ తేది : 7th May to 9th May 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : విప్రో క్యాంపస్, నాణ్యకారంగూడ, హైదరాబాద్.
- ఖాళీలు : 100 ఉద్యోగాలు ఉన్నాయి.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : గూగుల్ టూల్స్, ఆన్లైన్ advertisement, మార్కెటింగ్, గూగుల్ & యూట్యూబ్ మార్కెటింగ్ ప్రాసెస్ నాలెడ్జ్ ఉండాలి.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ అనలిటికల్ & లాజికల్ రీజనింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
- 1 Way cab ఇస్తారు. Night షిఫ్ట్ పని చేయాలి.
- ఫ్రెషర్స్ మరియు Experience వాళ్ళు జాయిన్ అవ్వచ్చు.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్.
- జీతం : upto 5 LPA.
- WIPRO NOTIFICATION : Click Here
👉 1.WIPRO Company :
- జాబ్ రోల్ : Content Moderation.
- ఇంటర్వ్యూ తేది : 7th May to 9th May 2025.
- సమయం : 10am to 12 pm.
- ఇంటర్వ్యూ లొకేషన్ : గచ్చిబౌలి ఆఫీసు.
- మొత్తం ఖాళీలు : 30 ఉద్యోగాలు.
- జీతం : Rs. 2-2.5 LPA.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండవలెను.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- షిఫ్ట్ : ఇక్కడ వివిధ రకాల షిఫ్ట్స్ లో పని చేయాలి.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) 2022,2023,2024 లో పాస్ అయ్యి ఉండాలి.
- డాక్యుమెంట్స్ : అన్నీ రకాల విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి. Resume, Photo ఉండవలెను.
- ఇతర వివరాలు : వారానికి 5 రోజులు పని ఉంటుంది. వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- మరిన్ని పూర్తి వివరాలు కింద చూడండి.
👉 2. Teleperformance :
- జాబ్ రోల్ : ఫ్రెషర్స్ (నాన్-వాయిస్) ఉద్యోగాలు.
- ఇంటర్వ్యూ తేది : 6th to 7th March 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్.
- మొత్తం ఖాళీలు : 100 ఉద్యోగాలు.
- జీతం : Rs. 2 LPA ఫ్రెషర్స్ కి చెల్లిస్తారు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, నాన్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఉండవలెను.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- షిఫ్ట్ : ఇక్కడ వివిధ రకాల షిఫ్ట్స్ లో పని చేయాలి.
- డాక్యుమెంట్స్ : అన్నీ రకాల విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి. Resume, Photo ఉండవలెను.
- ఇతర వివరాలు : వారానికి 5 రోజులు పని ఉంటుంది. వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- ఇంటర్వ్యూ రౌండ్స్ : HR Screening, Operations Round, Assessment.
- కంపెనీ బెనిఫిట్స్ : జీతం, 2 way cab provided, PF & ESI.
- Teleperformance : Click Here
📌WIPRO Notification Link : Click Here
Join Telegram Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Thank you forgive me this opportunity introduce myself
apply online now