IndiGo Hyderabad Walk-in-Interviews for Airport & Customer Service Roles 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Indigo Airlines ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Services Roles జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
IndiGo Walk-in-Interviews :
కంపెనీ పేరు : | IndiGo Airlines |
జాబ్ రోల్ : | Airport & కస్టమర్ సర్విస్. |
విద్య అర్హత : | 12th Pass/ ఏదైనా డిగ్రీ. |
వర్క్ లొకేషన్ : | హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేయాలి. |
వర్క్ ఎక్స్పీరియన్స్ : | 0 -3 Years |
ఇంటర్వ్యూ తేది : | 21st March 2025. |
లొకేషన్ : | The Platinum Boutique inn(Business hotel), Street-4, Main Road, Himayath Nagar, Hyderabad. |
👉Skills :
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్-స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
మీ యొక్క వయస్సు 18-28 years లోపు ఉండవలెను.
కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
Rolls Royce కంపెనీ జాబ్స్
మెట్రో లో భారీగా ఉద్యోగాలు
👉డాక్యుమెంట్స్ :
అప్డేట్ Resume ఉండవలెను.
అన్నీ విద్య అర్హత సర్టిఫికేట్ ఉండాలి.
Valid Indian Passport తప్పనిసరిగా ఉండాలి.
ఏదైనా గవర్నమెంట్ అడ్రసు ప్రూఫ్ తీస్కొని వెళ్ళండి.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Note : Don’t Pay Money for Any Hiring or Any Walk in Interviews.
Join Telegram Group : Click Here