Private Jobs

CYNTEXA కంపెనీలో Associate Software Developer ఉద్యోగాల నోటిఫికేషన్ 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CYNTEXA ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Associate Software Developer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group 📢

👉జాబ్ వివరాలు :

ఈ Cyntexa కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవెలపర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

మీరు అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవెలపర్ గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీంతో సేల్స్ ఫోర్స్ ఏకోసిస్టెమ్ కింద పని చేయాల్సి ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లైఫ్ సైకిల్, డిజైనింగ్, డెవలప్ మరియు మైన్టైన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్లికేషన్స్.

మీకు గుడ్ లాజికల్, అనలిటికల్ కేపబిలిటీ, బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ మరియు ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ గురించి తెలిసిఉండాలి.

Coca Cola కంపెనీ జాబ్స్

No Coding సాఫ్ట్వేర్ జాబ్స్

👉జీతం :

ఈ ఉద్యోగానికి జీతం Rs. 5-LPA చెల్లిస్తారు. మీ వర్క్ పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ డొమైన్ కింద పని చేయాల్సి ఉంటుంది.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.

👉స్కిల్స్ :

సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ మరియు Methodologies మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.

ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ (Java, C, C ++, Python) ఏదో ఒక ప్రోగ్రామింగ్ మీద నాలెడ్జ్ ఉండవలెను.

సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను. సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.

సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఇంటర్న్షిప్ లేదా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ గా ఉంటుంది.

👉Key స్కిల్స్ :

పాజిటివ్ ఆటిట్యూడ్, ఏదైనా నేర్పిస్తే తొందరగా నేర్చుకోవాలి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ టైమ్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండవలెను.

👉వర్క్ ఏం చేయాలి :

డెవలప్, ఎగ్జిక్యూటివ్ మరియు మైన్టైన్ వివిధ రకాల అప్లికేషన్స్ చూసుకోవాలి.

హై క్వాలిటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది.

కంపెనీలో ఉన్న వివిధ రకాల సాఫ్ట్వేర్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.

డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ డిజైన్, ప్రాసెస్ గురించి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.

👉కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

👉అప్లై చేసే ప్రాసెస్ :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification Link : Click Here 👇

Join Telegram Group Link : Click Here

Join WhatsApp Group Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *