ZOHO కంపెనీలో భారీగా ఉద్యోగాలు |Zoho Company Various Job Openings 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ZOHO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Technical Support Engineers, Software Developer & Content& Digital Marketing Analyst & Web Developer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group : 👆
Follow Instagram Job Page :
👉1. జాబ్ పోస్ట్ :
ఈ కంపెనీలో మనకి Technical Support Engineers, Software Developer & Content & Digital Marketing Analyst. అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
✍️Role : Software Developer.
Year Experience : 0 to 4years.
Skills : C, C++, Java.
Years Of Graduation : Up to 2025 Eligible.
Last date: 19-Jan-2026.
👉2. జాబ్ పోస్ట్ :
ఈ కంపెనీలో మనకి Content/Technical Writer అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
Role : Content/ Technical Writer.
Year Experience : 0 to 2 years.
Years Of Graduation : Upto 2025 Eligible.
👉Technical Support Engineer:
- Technical Support Engineer వర్క్ ఏం చేయాలి :
- డిజైన్ మరియు డెవలప్ హై క్వాలిటి అప్లికేషన్స్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది.
- ప్రాడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- అప్లికేషన్ డిజైన్ కి సంబంధించిన దానికి కోడ్ రాయడం.
- ఇతర డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- Content/Technical వర్క్ ఏం చేయాలి :
- టెక్నికల్ రైటింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డాక్యుమెంటేషన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
- వెబ్ టెక్నాలజీ మరియు అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- బెస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ స్కిల్స్ అనేది ఉండవలెను.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
🌍Digital Marketing Analyst-Link: Click Here👇
📲Software Developer: Click Here👇
🌍Technical Support Engineer : Click Here
Notification & Apply : Click Here
Join Telegram Group Link : Click Here
Follow Instagram Gruop Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు…