హైదరాబాద్ ఆఫీసులో అర్జెంట్ ఉద్యోగాలు 2026|Sutherland Company Direct Walk in Interviews 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Sutherland ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి US Healthcare Voice process-Freshers జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📌NOTE: కంపెనీ Official Notification ఈ Article Down లో ఉంటుంది, Check/ Scroll Down చేయండి.👇
తెలుగు లో చేసే ఉద్యోగాలు
Flipkart కంపెనీలో జాబ్స్
ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్+జాబ్స్
ఇంటర్వ్యూ డీటైల్స్ :
ఇంటర్వ్యూ తేది : 20th to 22nd -July, 2026.
ఇంటర్వ్యూ టైమ్ :11.00 AM – 3.00 PM
లొకేషన్ : Sutherland Global Services Survey No- 1, 6, Uppal – Ramanthapur Rd, Uppal, Hyderabad, Telangana.
జాబ్ వివరాలు :
పోస్టులు : మొత్తం 20 ఉద్యోగాలు ఉన్నాయి.
పోస్ట్ పేరు : ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ (Technical Support Executives) ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జీతం : Rs. 2.5 నుంచి 3.25 LPA జీతం చెల్లిస్తారు.
స్కిల్స్ : కస్టమర్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ కాలింగ్ ప్రాసెస్ స్కిల్స్ ఉండాలి.
అర్హత : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
విద్య అర్హత : ఏదైన గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
షిఫ్ట్స్ : కంపెనీలో ఏదైనా షిఫ్ట్ మరియు rotational షిఫ్ట్స్ ఉంటుంది.
కంపెనీ బెనిఫిట్స్ : జీతంతో పాటు, మెడికల్ ఇన్షూరెన్స్ మరియు 2-way క్యాబ్ ఫెసిలిటీ ఇస్తారు.
ఇంటర్వ్యూ రౌండ్స్ : HR, Assessment, Operations.
కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
🌍Notification Link :Click Here👇
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Iam interested this company
walk in interviews ki vellandi