Telus Data Analyst Jobs 2025 | Altera కంపెనీ no Coding సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Telus Digital & ALTERA DIGITAL ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి అసోసియేట్ సిస్టమ్స్ ఇంజనీర్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
✅Telus Digital Company :
- కంపెనీ పేరు : ఆన్లైన్ డాటా అనాలిస్ట్ ఉద్యోగాలు 2025.
- జాబ్ టైపు : Freelance ఉద్యోగాలు.
- వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.
- వర్క్ స్టైల్ : Remote.
- ఎక్స్పీరియన్స్ : Freshers అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్షీషు మీద నాలెడ్జ్ ఉండాలి.
- వర్క్ : ఆన్లైన్ రిసెర్చ్, సర్చ్ ఇంజిన్, టాస్క్ టైపు, మ్యాప్, వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- Notification Link : Click Here 🔔
Telus -Solutions Engineer-1 :
- కంపెనీ పేరు : Telus Digital ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : Solutions Engineer.
- లొకేషన్ : బెంగళూరు.
- జాబ్ టైపు : డిజిటల్ సొల్యూషన్.
- వర్క్ టైపు : Hybrid, On Site.
- విద్య అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ & ఇతర బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : గుడ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ అనేది ఉండాలి.
- చివరి తేది : 10-మే-2025.
- మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన అఫిసియల్ నోటిఫికేషన్ లో చూడండి.
- APPLY LINK : Click Here
Telus Digital Company :
- జాబ్ రోల్ : Internet Ads Assessor-Telugu అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఇంటర్ /డిప్లొమా/అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ /ఫ్రెషర్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జీతం : 25,000/- వరకు ఫ్రెషర్స్ కి జీతం చెల్లిస్తారు.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది. పార్ట్ టైమ్ కింద కూడా మీరు చేసుకోవచ్చు.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు తెలుగు భాష వచ్చి ఉండాలి. మీకు బిజినెస్, మీడియా, స్పోర్ట్స్, న్యూస్, సోషల్ మీడియా మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను. ఈమెయిల్, గూగుల్ ప్లస్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- ఇతర వివరాలు : వారానికి 5 రోజుల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రోజులు weekoff ఉంటుంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది.
Altera కంపెనీ వివరాలు :
కంపెనీ పేరు : Altera Digital Health ప్రైవేట్ లిమిటెడ్.
జాబ్ రోల్ : అసోసియేట్ సిస్టమ్స్ ఇంజనీర్ (IT ఫ్రెషర్స్) అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జీతం : ఈ ఉద్యోగానికి జీతం Rs. 6-LPA వరకు చెల్లిస్తారు.
వర్క్ లొకేషన్ : పూణే, ఇండియా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత : ఏదైనా డిగ్రీ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
స్కిల్స్ : స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్/సిస్టమ్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
షిఫ్ట్ : నైట్ షిఫ్ట్ కింద మీరు పని చేయాల్సి ఉంటుంది.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Altera Apply Link : Click Here
Telus Digital Link : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు…