ఆంధ్రప్రదేశ్ వివిధ లొకేషన్ లో ఉన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ రకాల ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅VOWIX Solutions :
- కంపెనీ పేరు : Vowix Solutions ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : విజయవాడ.
- విద్య అర్హత : 10th to Any Degree.
- జీతం : 16,000/- to 22,000/- వరకు చెల్లిస్తారు.
- Send Cv : lincolnyesudas@vowixsolutions.com
✅HOME STUDIO DESIGN :
- కంపెనీ పేరు : Home Studio Sri Space Design.
- వర్క్ లొకేషన్ : రాజమండ్రి.
- జాబ్ రోల్ : మార్కెటింగ్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీటర్స్ & హెల్పర్.
- విద్య అర్హత : ఇంటర్/ ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్అయ్యి ఉండాలి.
- అర్హత : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జీతం : 20,000 నుంచి 35,000/- వరకు చెల్లిస్తారు.
- Send Cv : spacedesignrjy@gmail.com
✅MedPlus Company :
- కంపెనీ పేరు : Pharmacist, Customer Sales Assistant.
- వర్క్ లొకేషన్ : విశాఖపట్నం.
- విద్య అర్హత : ఇంటర్/ డిగ్రీ/ D/B/M ఫార్మ.
- జీతం : 11,000/- నుంచి 18,000/- వరకు చెల్లిస్తారు.
- Send Cv : pavankumark@medplusindia.com