Private Jobs

ప్రముఖ కంపానీల్లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ | Cognizant, Nxtwave company job recruitment 2024 Telugu

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant లిమిటెడ్ మరియు Nxtwave Limited మరియు Volopay లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office/Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో ఇంజనీర్ ట్రైనీ,సేల్స్ డెవలప్మెంట్ జాబ్స్,బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు. మీకు కింద మూడు కంపెనీల పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూసి అప్లికేషన్ చేసుకోండి.

Cognizant-కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : ఈ కంపెనీ లో ఇంజనీర్ ట్రైనీ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • జీతం: ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే జీతం 4 LPA చెల్లిస్తారు.
  • పని చేసే ప్రదేశం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ మీరు బెంగళూరు,చెన్నై,కొయంబత్తూరు నగరాల్లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.బిజినెస్ requirements బట్టి వివిధ నగరాల్లో ఉన్న ఆఫీసు లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BE/B.TECH పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. డిగ్రీ లో 50% మార్కులు ఉంటే సరిపోతుంది(10 th,ఇంటర్ లేదా డిప్లొమా మరియు డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కులు వచ్చిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరియు ఎటువంటి బ్యాక్ లాగ్స్ ఉండకూడదు. మెయిన్ గా మీరు ఈ కంపెనీ లో జాయిన్ అయ్యే ముందు మీకు ఎటువంటి బ్యాక్ లాగ్స్ మరియు 50% మార్కుల తో పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోండి.
  • ఇతర వివరాలు : మీరు ఇండియా లో అన్నీ ఆఫీసు లో ఎక్కడ షిఫ్ట్ చేసిన జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైనా షిఫ్ట్/టెక్నాలజీ/డొమైన్ లో పని చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
  • ఏం వర్క్ చేయాలి : మీరు ఈ కంపెనీ లో జాయిన్ అయితే ఫస్ట్-లైన్ టెక్నికల్ సపోర్ట్ మరియు assistance ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కంపెనీ కి కస్టమర్ కి మరియు ఐటి రిలేట్ ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ చేయాలి. ట్రబుల్ ఘాట్,హార్డ్వేర్,సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్,టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. ఐటి టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
  • బెనిఫిట్స్ : ఈ కంపెనీ లో మీకు నైట్ షిఫ్ట్ allowance పే చేస్తారు ఈ ప్రాజెక్టు లో మరియు కోగ్నైసెంట్ మీకు 2-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు.
  • ఎంపిక విధానం : 1. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2. స్క్రీనింగ్ 3. రౌండ్-1 (కమ్యూనికేషన్ ఎక్సామ్) 4. రౌండ్-2(ఆప్టిట్యూడ్ ఎక్సామ్) 5. రౌండ్-3(టెక్నికల్ ఇంటర్వ్యూ )తర్వాత జాయినింగ్ లెటర్ చేస్తారు. ఇలా వివిధ దశాల్లో ఎంపిక విధానం ఉంటుంది.

Nxtwave-కంపెనీ వివరాలు :

  • పోస్టు : ఈ కంపెనీ లో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • పని చేసే ప్రదేశం : మీరు Work From Home-Sales బేస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • అర్హత : ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • స్కిల్స్ : మీకు తెలుగు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్,interpersonal స్కిల్స్,ప్రెసెంటేషన్ స్కిల్స్ ఉండాలి. highly dedicated ఆటిట్యూడ్ స్కిల్స్, హార్డ్ వర్కింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.సిస్టమ్ అప్రోచ్, బిల్డింగ్ సేల్స్,ఫన్నెల్,ట్రాకింగ్ స్కిల్స్ ఉండాలి. సేల్స్ experience ఉంటే మీకు ముందుగా జాబ్ వస్తుంది అది మీకు అడ్వాంటేజ్ గాను ఉంటుంది.
  • ఏం పని చేయాలి : మీరు ఈ ఉద్యోగానికి ఎంటైర్ సేల్స్ క్లోసింగ్ లైఫ్ సైకిల్ మీద పని చేయాల్సి ఉంటుంది. ఫోన్/వీడియొ కాల్స్,ప్రోడక్ట్స్,సేల్స్ క్లోసింగ్, పోస్ట్-సేల్స్ relationship మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. మైన్టైన్ డీటైల్ డేటాబేస్ ఆఫ్ lead వంటి పనులు చేయాల్సి ఉంటుంది మీరు.
  • జీతం : మీరు ఈ ఉద్యోగానికి 6-LPA వరకి జీతం చెల్లిస్తారు మరియు పర్ఫార్మన్స్-బేస్డ్ బోనస్ కూడా లభిస్తుంది.
  • ఇతర స్కిల్స్ : మీరు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మీకు తెలుగు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండాలి. ఇంగ్షీషు కూడా మాట్లాడటం వచ్చి ఉంటే ముందు మీకు తొందరగా జాబ్ దొరుకుతుంది. మరియు మీరు వారానికి 6 రోజులు పాటు పని చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం : మీకు ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో ఎంపిక విధానం ఉంటుంది. ఆ రౌండ్స్ లో సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది.
  • అప్లికేషన్ విధానం : మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
  • కావాల్సిన డాక్యుమెంట్స్ : మీరు యొక్క Resume/ఏదైనా id ప్రూఫ్, ఇతర పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Volopay-కంపెనీ వివరాలు :

  • పోస్టు : ఈ కంపెనీ లో కస్టమర్ సక్సెస్ మేనేజర్/ సేల్స్ డెవలప్మెంట్ ఫ్రెషర్స్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • పని చేసే ప్రదేశం : మీరు Work From Home బేస్ మీద పని చేయాల్సి ఉంటుంది.కంపెనీ వాళ్ళు మీకు ల్యాప్టాప్ ఇస్తారు.
  • అర్హత : ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు.మరియు ఉద్యోగానికి బట్టి మీకు వర్క్ experience ఉండాల్సి ఉంటుంది.
  • జీతం : మీరు ఈ ఉద్యోగానికి *30,000/- నుండి *70,000/- వరకి జీతం చెల్లిస్తారు మరియు పర్ఫార్మన్స్-బేస్డ్ బోనస్ కూడా లభిస్తుంది.
  • ఎటువంటి స్కిల్స్ ఉండాలి : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్,బిజినెస్ మరియు స్టాక్ హోల్డర్స్ తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ B2B సేల్స్,ఈమెయిల్,కోల్డ్ కాలింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ నెట్వర్క్ ఆన్ చానెల్ మరియు పీపుల్ మీద అవగాహన స్కిల్స్ ఉండాలి. కస్టమర్ సర్విస్ experience,కస్టమర్ relationship,ఇంటర్ కాం,కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ప్రాబ్లం-solving స్కిల్స్ ప్రాసెస్ వంటి స్కిల్స్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ఎంపిక విధానం : మీకు ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో ఎంపిక విధానం ఉంటుంది. ఆ రౌండ్స్ లో సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది.
  • అప్లికేషన్ విధానం : మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
  • కావాల్సిన డాక్యుమెంట్స్ : మీరు యొక్క Resume/ఏదైనా id ప్రూఫ్, ఇతర పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • బెనిఫిట్స్ : మంచి జీతం చెల్లిస్తారు,పర్ఫార్మన్స్ బోనస్ వస్తుంది. హెల్త్ ఇన్షూరెన్స్ లభిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంటుంది. జాబ్ ట్రైనింగ్,కెరీర్ డెవలప్మెంట్ వంటి ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
  • అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

అప్లై చేసే విధానం :

పైన ఇవ్వబడిన మూడు కంపెనీ ఉద్యోగాలకు మీరు కింద ఇవ్వబడిన official వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Cognizant : Click Here

Nxtwave Link : 1. Click Here 2. Click Here

Volopay Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *