Private Jobs

Cognizant Company Job Openings 2026 |Cognizant Hyderabad Office Jobs 2026

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి COGNIZANT ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Voice Process, Content Reviewer & Accounts Receivable-Voice జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

🎯Cognizant-Work From Office:

  • కంపెనీ పేరు: Cognizant కంపెనీ లో ఉద్యోగాలు.
  • జాబ్ రోల్: Data Entry-Voice ఉద్యోగాలు.
  • ఖాళీలు: 20+ ఉద్యోగాలు ఉన్నాయి.
  • వర్క్ లొకేషన్: హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్వ్యూ తేదీ: 12th jan to 13th Jan 2026.
  • Time: 9.30am to 12.30pm.
  • వర్క్ మోడ్: Work From Office.
  • షిఫ్ట్స్: ఇక్కడ వివిధ రకాల షిఫ్ట్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • వర్క్: కంపెనీ ప్రాజెక్టు టీంతో ఇమేజ్, వెబ్సైట్ చెక్ చేయాల్సి ఉంటుంది. సెన్సిటివ్ కంటెంట్, నేమ్, వెబ్సైట్ చెక్ చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్: మీకు ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి. ప్రాబ్లం సాల్వ్, కమ్యూనిటి మ్యానేజ్మెంట్ స్కిల్స్ అనేది ఉండాలి.
  • విద్య అర్హత: ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
  • అర్హత: ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

✍️Cognizant Details:

  • కంపెనీ పేరు: Cognizant ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ పొజిషన్: ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
  • ఖాళీలు: మొత్తం 50+ ఉద్యోగాలు ఉన్నాయి.
  • వర్క్ లొకేషన్: హైదరాబాద్.
  • ఆఫీసు లొకేషన్: మాధాపూర్, హైదరాబాద్.
  • డొమైన్: ITES/BPO, KPO
  • జాబ్ డిపార్ట్మెంట్: ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్-వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత: BTech, BSc IT, BSc Computer science, MCA Etc..
  • షిఫ్ట్: కంపెనీ లో మనకి వివిధ రకాల షిఫ్ట్స్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • ఎక్స్పీరియన్స్: 0 to 6 నెలలు డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ ఉండాలి.
  • స్కిల్స్: గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటరు నాలెడ్జ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి.
  • Time & Date: 10th, 11th Dec-2025, 9.30am to 12.00pm.
  • Notification & Apply: Click Here 👇

🎯అప్లై ప్రాసెస్ :

👉ముందుగా మీరు Official Notification చెక్ చేయండి.

👉దీంట్లో Mention చేసిన Job Details చూసి, మీరు Eligible అయితే Direct గా Walk-in interviews కి వెళ్ళండి.

👉Date & Address నోటిఫికేషన్ లో కూడా ఉంటుంది.

👉కంపెనీ పెట్టిన Selection Rounds లో సెలెక్ట్ అయితే మనకి జాబ్ వస్తుంది.

🌍Cognizant- Apply:Click Here👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *