Centillion కంపెనీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ |Centillion Company Walk In Interviews In Hyderabad 2025
హైదరాబాద్ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి CENTILLION సంస్థ నుండి Telecom Engineers ఫ్రెషర్స్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు లో ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళి అక్కడ నిర్వహించే ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా క్లియర్ చేస్తే ఆ కంపెనీ లో మనకి ఉద్యోగం వస్తుంది.
Join Our WhatsApp Group #Jobs Updates
👉విద్య అర్హత :
ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి Diploma, B.Tech పాస్ అయ్యి ఉండాలి. మీరు 2022, 2023, 2024 & 2025 లో పాస్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు.
Experience: 2-10 years in telecom planning and designing.
👉స్కిల్స్:
ఈ ఇంటర్వ్యూ లో మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే మీకు AutoCAD and Other Skills మీద స్కిల్స్ లేదా మంచి నాలెడ్జ్ ఉండవలెను.
👉రిక్రూట్మెంట్ :
- హోల్డింగ్ డిప్లొమా అర్హత లేదా గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- Rotational షిఫ్ట్స్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది.
- సెలెక్ట్ అయితే కంపెనీలో వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
👉ఎటువంటి స్కిల్స్ ఉండాలి :
- మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
- మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.
👉ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు. Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉ఇంటర్వ్యూ అడ్రస్ :
Centillion Networks Pvt. Ltd, #1-90/2/10/E, 1st floor, Narayani Mansion, Vittal Rao Nagar, Madhapur, Hyderabad-500081
- తేదీ : 16th to 19th Dec, 2025.
- టైమ్ : 3pm to 5.pm
👉ఎంపిక విధానం :
ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డైరెక్ట్ గా కంపెనీ/ఆఫీసు లొకేషన్ కి Face to Face ఇంటర్వ్యూకి అటండ్ అవ్వగలరు. ఈ కంపెనీ లో వివిధ దశాల్లో ఇంటర్వ్యూ రౌండ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన అఫిసియల్ వెబ్సైట్ లో చూడగలరు.
📲Official Notification : More Details