Private JobsWork From Home Jobs

టార్గెట్ కంపెనీ నుండి 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ |Target Company Apprentice Job Training Recruitment 2024

నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Target in India ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Apprentice ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా Offcampus ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

Target in India Apprenticeship ప్రోగ్రామ్ 2025 ద్వారా ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక అమెరికా మోస్ట్ valuable రిటైల్ బ్రాండ్ కంపెనీ.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి Apprentice టెక్ మరియు Apprentice రిటైల్ బ్రాండ్ అనే రెండు ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీకు 6 నెలల నుండి 1-year పాటు ట్రైనింగ్ ఉండవచ్చు. అర్హులు అయిన స్టూడెంట్స్ వెంటనే రిజిస్టర్ చేసుకోండి.

ట్రైనింగ్ లో జీతం :

ఈ ఉద్యోగానికి మీకు Rs. 15,000/- నుండి Rs. 30,000/- వరకు నెలకి జీతం చెల్లిస్తారు. జీతం అనేది ఉద్యోగం బట్టి వేరు వేరు ఉంటుంది.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా టెక్నికల్ &నాన్-టెక్నికల్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.

  • ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు.
  • మినిమమ్ మీకు 70% మార్కులతో పాస్ అయ్యి ఉండవలెను.

ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
  • మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • బేసిక్ నాలెడ్జ్ ఆన్ HTML మరియు CSS మీద అవగాహన ఉండాల్సి ఉంటుంది.
  • గూగుల్ అనాలిటిక్స్ మరియు గూగుల్ సర్చ్ console మీద నాలెడ్జ్ మరియు సర్టిఫికేట్ ఉండాలి తొందరగా జాబ్ ఇస్తారు.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే కంపెనీ లో వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ ఫెసిలిటీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
  • కంపెనీ లో ఒక టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.

Apply Link : Click Here

మిత్రులారా మన rajesh job portal వెబ్సైట్ లో ప్రతిరోజు కూడా మీకు గవర్నమెంట్, ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ home జాబ్స్, డైలీ పోస్టు చేస్తుంటాము. ప్రతిరోజు మీరు వెబ్సైట్ Visit చేసి అర్హతలు ఉంటే Apply చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *