CGS Direct Walk In Interviews In Hyderabad |హైదరాబాద్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ
హైదరాబాద్ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CGS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి BPO Technical-Voice Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా కంపెనీ కి వెళ్ళి ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅పోస్ట్ వివరాలు :
ఈ కంప్యూటర్ సొల్యూషన్ కంపెనీ లో మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- పోస్టులు : మొత్తం 100+ మంది కావలెను.
Hyderabad Airport Jobs
✅విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఏదైనా కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 10+2 (ఇంటర్), డిప్లొమా, ఏదైనా డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ కంపెనీ లో ఉన్న ఇంటర్వ్యూకి మీరు వెళ్ళవచ్చు.
✅జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీరు జీతం Rs.2.4 LPA నుండి Rs.3.5 LPA వరకు జీతం అనేది వస్తుంది. పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.
✅కంపెనీ బెనిఫిట్స్ :
- వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
- 2 Rotational షిఫ్ట్స్ ఉంటుంది.
- 2-way క్యాబ్ ఫెసిలిటీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
- శాలరీ : 2.4 LPA to 3.5 LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు.
- ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
✅వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కి సంబంధించిన కస్టమర్ కి ఉన్న ప్రాబ్లం కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ కి సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ కి ఏదైనా సమస్య ఉంటే దానికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
- వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
✅స్కిల్స్ (Skills) :
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్షీషు మాట్లాడటం, చదవటం, రాయడం వచ్చి ఉండాలి.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- వర్క్ ఇన్ rotational షిఫ్ట్ కింద పని చేయాలి.
✅ఇంటర్వ్యూ రౌండ్స్ :
- 3 సింపుల్ రౌండ్స్ (Face to Face only) ఉంటుంది.
- a. 2 HR రౌండ్
- b. మేనేజర్ రౌండ్
- c. ఆపరేషన్ మేనేజర్ రౌండ్
- No Interviews on Weekends
✅ఇంటర్వ్యూ అడ్రసు :
- ఇంటర్వ్యూ తేదీ : 10th to 13th June 2025.
- టైమ్ : 10am to 5pm
- లొకేషన్ : Computer Generated Solutions India Private Limited 2-91/B/12 & 13, Hitech City Main Road, Khanamet, Madhapur, Hyderabad, Telangana.
📌CGS Notification : Click Here
📌2-CGS Notification : Click Here 🔔