Cactus Company Job Openings Recruitment |Private Company Jobs In Hyderabad
ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CACTUS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి అసోసియేట్ , క్వాలిటి డిపార్ట్మెంట్ నుండి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో అసోసియేట్ మరియు క్వాలిటి డిపార్ట్మెంట్ నుండి భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీరు జీతం ట్రైనింగ్ లో Rs 20,000/- నెలకి జీతం అనేది చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తరవాత మీకు జీతం Rs 35,000/- వరకు జీతం అనేది వస్తుంది.
జాబ్స్ స్కిల్స్ :
- మీకు ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం, చదవటం వచ్చి ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- మీకు తెలుగు లేద హిందీ దీంట్లో ఏదైనా ఒక బాష వచ్చి ఉండాలి.
- స్ట్రాంగ్ కస్టమర్ హ్యాండిల్ స్కిల్స్ ఉండాలి.
- వివిధ టీంతో పని చేసే విధంగా ఉండాలి.
వర్క్ ఏం చేయాలి :
- మీరు క్వాలిటి టీంలో అసోసియేట్/ సీనియర్ అసోసియేట్ గా పని చేయాల్సి ఉంటుంది.
- మీరు కంపెనీ కస్టమర్ తో కాల్,చాట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ క్లయింట్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది.
- ట్రాన్స్ఫవరమింగ్ క్లయింట్ ఎక్స్పీరియన్స్ టు కంపెనీ డేటాబేస్.
- కాంప్లెక్స్ సిట్యుయేషన్ మ్యానేజ్మెంట్ చేయడం.
- కంపెనీ కస్టమర్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- వివిధ టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ లో జాయిన్ అయిన తర్వాత మీకు వర్క్ ఏం చేయాలో నేర్పిస్తారు.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
- మీ యొక్క అప్డేట్ రెస్యూమే ఉండాలి.
- మీ విద్య అర్హత సర్టిఫికేట్ ఉండాలి.
- ఏదైనా ఒక గవర్నమెంట్ గుర్తింపు id కార్డ్ ఉండవలెను.
కంపెనీ బెనిఫిట్స్ :
- Work From Office పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ వల్లే పని చేయడానికి Laptop Provide చేస్తారు.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2-రోజులు Week-Off ఇస్తారు.
- కంపెనీ వాళ్ళు వర్క్ ట్రైనింగ్ ఇస్తారు.
- Paid Leaves ఉంటుంది.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు నేర్పిస్తారు.
వయస్సు :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 24-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
అప్లై చేసే విధానం :
ముందుగా మీరు Official Website ఓపెన్ చేసి అర్హత ఉన్న అన్నీ పోస్టును Select చేసుకొని, దాంట్లో పూర్తి జాబ్ వివరాలు చూసి మీరు Eligible అయితే మీ Resume/ Personal Details ద్వారా Application Submit చేయండి.
Apply Link : Click Here