Private Jobs

Savantis Company Direct Walk In Interviews In Hyderabad |హైదరాబాద్లో డైరెక్ట్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి SAVANTIS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి అనాలిస్ట్ ట్రైనీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

ఇంటర్వ్యూ తేదీ :

  • ఇంటర్వ్యూ తేదీ : 26th, 27th డిసెంబర్-2024.
  • టైమ్ : 11am నుండి 4pm వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
  • అడ్రస్ : Savantis Solutions India Pvt Ltd, 2nd Floor, Plot No. 7/3/H, V3 Tech Enclave, near Raidurg Metro Station, opposite to Raheja Mind Space, Sector 3, HITEC City, Telangana.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో అనాలిస్ట్ ట్రైనీ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 80 మంది కావలెను.

విద్య అర్హత :

  • BE, BTech, BCA, BSc లో కంప్యూటర్/ మాథ్స్ లో పాస్ అయ్యి ఉండాలి.
  • ఇంజనీరింగ్ లో ఎలెక్ట్రికల్,కంప్యూటర్ సైన్స్, సివిల్,మెకానికల్,ఎలక్ట్రానిక్ పాస్ అయిన స్టూడెంట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • 2022, 2023 మరియు 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
  • విద్య అర్హతలో min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
  • విద్య అర్హతల సర్టిఫికేట్ అన్నీ ఉండవలెను.
  • ఫ్రెషర్స్ ప్రతిఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
  • మీకు ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి మనకు జీతం Rs. 2.2 LPA చెల్లిస్తారు అంటే నెలకి Rs.18,500/- వరకి ఫ్రెషర్స్ కి జీతం వస్తుంది. తర్వాత పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.

జాబ్ వివరాలు :

  • ప్రొఫైల్ : సర్విస్ డెస్క్
  • పొజిషన్ : అనాలిస్ట్ ట్రైనీ
  • జాబ్ లొకేషన్ : హైదరాబాద్, చెన్నై మరియు బెంగుళూరు.
  • జీతం : నెలకి Rs.18,500/-

వర్క్ ఏం చేయాలి :

  • కంపెనీ కి సంబంధించిన కస్టమర్ టెక్నికల్ ప్రాబ్లం కి మనం కాల్,చాట్, పర్సన్ ద్వారా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
  • టెక్నికల్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • రిసెర్చ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • హెల్ప్ డెస్క్ మీద మనం పని చేయాలి.
  • వర్క్ ఏం చేయాలో అనేది కంపెనీ వాళ్ళు మనకి ట్రైనింగ్ లో నేర్పిస్తారు.
  • మనం ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లో మరియు IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివిజన్ కింద పని చేయాల్సి ఉంటుంది.

అప్లై చేసే విధానం :

ఈ ఉద్యోగాలు మీకు అర్హత ఉండి ఇంటరెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు అడ్రస్ కి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి. ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళే టైమ్ లో మీ యొక్క రెస్యూమే, సర్టిఫికేట్ మరియు ఏదైనా ఒక గుర్తింపు పొందిన సర్టిఫికేట్ తీస్కొని వెళ్ళండి. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification : Click Here

2 thoughts on “Savantis Company Direct Walk In Interviews In Hyderabad |హైదరాబాద్లో డైరెక్ట్ ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *