Private JobsWork From Home Jobs

ప్రైవేట్ కంపనిలో భారీగా ఉద్యోగాలు | AIRBUS, WIPRO, ICICI,INFOR Company Job Recruitment 2024 Telugu

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి AIRBUS, WIPRO, ICICI మరియు INFOR సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office/Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్,సాఫ్ట్వేర్,ఆఫీసర్ మరియు ఇంటర్న్షిప్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా కంపెనీ విప్రో అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.మిగితా ఉద్యోగాలను ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అప్లికేషన్ చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీలు:

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి AIRBUS, WIPRO, ICICI మరియు INFOR సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office/Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్,సాఫ్ట్వేర్,ఆఫీసర్ మరియు ఇంటర్న్షిప్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

Wipro జాబ్ వివరాలు :

  • పోస్టు : ఈ కంపెనీ లో నాన్-వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డైరెక్ట్ గా మీరు కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ(B.Com,B.Sc,B.Pharma,B.A,BCA,B,Ed ఏదైనా బ్రాంచ్) పాస్ అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు. మీరు 2022,2023 మరియు 2024 లో పాస్ అయ్యి ఉండాలి. B.tech /Mca అభ్యర్థులు అర్హులు కాదు.
  • జీతం : మీకు ఈ కంపెనీ వాళ్ళు Rs.1.75 LPA నుండి Rs.2.25 LPA వరకు జీతం చెల్లిస్తారు.
  • పని చేసే ప్రదేశం : మీరు మన హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఓన్లీ.
  • ఇతర వివరాలు : మీరు ఏదైనా కంపెనీ ఇచ్చిన షిఫ్ట్ లో పని చేయాల్సి ఉంటుంది. వారానికి 5 రోజులు పని ఉంటుంది. 2 రోజులు సెలవు ఇస్తారు. సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • కావలసిన డాక్యుమెంట్స్ : మీ అర్హత కి సంబందించిన అన్నీ రకాల మార్కుల సర్టిఫికేట్ ఉండాలి. అప్డేట్ రెస్యూమే మరియు ఏదైనా ఒక గవర్నమెంట్ కార్డ్ ఉండాలి.
  • స్కిల్స్ : మీకు ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎక్సెల్ మరియు కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి.
  • ఇంటర్వ్యూ తేదీ : మీరు 2nd and 3rd డిసెంబర్-2024 వరకి డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు కి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
  • అడ్రసు : విప్రో లిమిటెడ్, టవర్-S4& S5, యూనిట్-3,గోపానపల్లి, శేరిలింగంపల్లి మండల్,హైదరాబాద్,తెలంగాణ.

ICICI బ్యాంక్ జాబ్ వివరాలు :

  • పోస్ట్ : ఈ బ్యాంక్ లో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • బిజినెస్ గ్రూప్ : ఫోన్ బ్యాంకింగ్,రిటైల్ బ్యాంకింగ్ గ్రూప్/డిపార్ట్మెంట్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • పొజిషన్ : ఈ బ్యాంక్ లో ఆఫీసర్/సీనియర్ ఆఫీసర్ అనే పొజిషన్ ఇస్తారు.
  • విద్య అర్హత : మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. 0 to 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న జాయిన్ అవ్వచ్చు.
  • జీతం : ఈ ఉద్యోగానికి మీకు నెలకి Rs 20,000/- నుండి Rs 25,000/- వరకి జీతం చెల్లిస్తారు.
  • లొకేషన్ : హైదరాబాద్,చెన్నై,ఇండోర్,తానే మరియు గువాహతీ లో ఉన్న బ్యాంక్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : మీకు ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి మరియు హిందీ భాష కూడా రావాలి. బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎక్సెల్ మరియు కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి. rotational షిఫ్ట్స్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • పని ఏం చేయాలి : మీరు బ్యాంక్ కి సంబంధించిన కస్టమర్ కాల్స్ ద్వారా వాళ్ళకి ఉన్న కంప్లయింట్ కి ఒక ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ కి సంబంధించిన ప్రాడక్ట్ లేదా సర్విస్ ఇన్ఫర్మేషన్ ని కస్టమర్ కి చెప్పాల్సి ఉంటుంది. క్రాస్ సెల్లింగ్ వేరియస్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ని కస్టమర్ కి ఫోన్ ద్వారా చెప్పాలి.
  • అప్లికేషన్ విధానం : మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Airbus జాబ్ వివరాలు :

  • పోస్ట్ : ఈ కంపెనీ లో ఇంటర్న్(ట్రైనింగ్ డెలివేరి జాబ్ ట్రైనింగ్) అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. airbus ఇండియా ట్రైనింగ్ సెంటర్ లో మీకు శిక్షణ ఇస్తారు.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ(గ్రాడ్యుయేషన్) పాస్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు.అర్హతతో పాటు జాబ్ కి సంబంధించిన పోస్ట్ కి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ తొందరగా ఇస్తారు.
  • ట్రైనింగ్లో జీతం : మీకు ఈ జాబ్ ట్రైనింగ్ లో నెలకి 15,000 నుండి 25,000 వరకి జీతం కూడా ఇస్తారు.
  • స్కిల్స్ : మీకు కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి దానితో పాటు మైక్రోసాఫ్ట్ వర్డ్,ఎక్సెల్,పవర్ పాయింట్,Gsuite వంటి స్కిల్స్ వచ్చి ఉండాలి. డేటా అనాలటిక్స్ స్కిల్స్, మీకు ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి.
  • వర్క్ ఏం చేయాలి : కంపెనీ హెడ్ ట్రైనింగ్ డెలివేరి కొ-ఆర్డినటర్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లానింగ్ ఫర్ ఫ్లయిట్ ట్రైనింగ్ కోర్సు ఆఫ్ ట్రైనింగ్ డెలివేరి కొ-ఆర్డినటర్ తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. కంపెనీ టీం తో పని చేస్తూ ఫెసిలిటీ బుకింగ్ మరియు ఇన్స్ట్రుక్టర్ బుకింగ్ మీద పని చేయాల్సి ఉంటుంది.సెంట్రల్ ఆపరేషన్ టీం తో పని చేయాల్సి,ఎయిర్ లైన్స్,ఇంటర్నల్ ఎయిర్ బస్ టీం తో కూడా పని చేయాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ విధానం : మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Infor జాబ్ వివరాలు :

  • పోస్ట్ : ఈ కంపెనీ లో Early టాలెంట్ 2025-ఇంటర్న్ జాబ్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BE/ ME/ BTech/ MTech/ Mca అర్హత నుండి కంప్యూటరు సైన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలెక్ట్రికల్,మెకానికల్,ఎలక్ట్రానిక్ బ్రాంచ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు. మీరు 2023 మరియు 2024 లో మాత్రమే పాస్ అయ్యి ఉండాలి.
  • జాబ్ లొకేషన్ : మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే హైదరాబాద్,బెంగళూరు,పూణే మరియు ముంబై ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • ట్రైనింగ్ : ఈ ట్రైనింగ్ సమయంలో మీకు లీడర్ షిప్ డెవలప్మెంట్,కెరీర్ గ్రోత్,నెక్స్ట్- జనరేషన్ లీడర్ మీద మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు.
  • ఇంటర్వ్యూ ప్రాసెస్ : 1. ఆన్లైన్ ఎక్సామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2 ఆన్లైన్ ఎక్సామ్ నిర్వహిస్తారు(రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి పరీక్ష పెడతారు). 3 ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు(ఆన్లైన్ ఎక్సామ్ లో పాస్ అయిన స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూ ఉంటుంది).
  • ఎంపిక విధానం : మీకు ఇంటర్వ్యూ లో పర్ఫార్మన్స్ బట్టి జాబ్ సెలెక్ట్ చేస్తారు. మీరు అసోసియేట్-లెవెల్ ఫుల్-టైమ్ గా జాయిన్ అవతారు మరియు వర్క్ ఇన్ ఏదైనా టెక్నాలజీ లేదా డొమైన్ లో పని చేసేటట్టు ఉండాలి.
  • అప్లికేషన్ విధానం : మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
  • అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

అప్లికేషన్ విధానం :

ముందుగా మీరు Official Website ఓపెన్ చేసి అర్హత ఉన్న అన్నీ పోస్టుల Select చేసుకొని, దాంట్లో పూర్తి జాబ్ వివరాలు చూసి మీరు Eligible అయితే మీ Resume/ Personal Details ద్వారా Application Submit చేయండి.

Wipro Link : Click Here

ICICI Link : Click Here

Infor Link : Click Here

Airbus Link : Click Here

2 thoughts on “ప్రైవేట్ కంపనిలో భారీగా ఉద్యోగాలు | AIRBUS, WIPRO, ICICI,INFOR Company Job Recruitment 2024 Telugu

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *