Private Jobs

Airport లో 516-Ground Staff ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Kerala Aviation Services Pvt Ltd ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Airport Ground Staff Positions జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

Join Our WhatsApp Group :-

☑️Post Details :

ఈ ఎయిర్ పోర్ట్ సంస్థలో మనకి Airport 516- Ground Staff Positions కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

☑️Qualifications :

ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 10th+ITI & 12th Pass స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరూ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు.

☑️Age Limit :

ఈ ఉద్యోగానికి 18-30 years లోపు ఉన్న Male & Female అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

☑️Salary :

ఈ ఉద్యోగానికి మనకి ఇచ్చే జీతం ఫ్రెషర్స్ కి Rs.20,000/- నుండి Rs.25,000/- వరకు చెల్లిస్తారు.

☑️Eligibility Criteria :

  • Both Male & Female అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ఏవియేషన్/ ఎయిర్ లైన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు.
  • 10th+ITI స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

☑️Selection Process :

  • Application.
  • Examination.
  • Interview.
  • Medical.
  • Joining.

☑️Exam Centre :

  • Hyderabad.
  • Visakhapatnam.
  • Kochi.
  • Trivandrum.
  • Chennai.
  • Madurai.
  • Bengalore.

☑️Important Dates :

  • Online Application Start Date : 06 May 2025.
  • Closing Date : 22 June 2025.
  • Exam Date : To Be Announce.
  • Results : 15 Days after the exam.

📌Official Website

📌Notification Pdf

📌Apply Link Here

2 thoughts on “Airport లో 516-Ground Staff ఉద్యోగాలు 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *