Amazon Content Reviewer Job Openings in Hyderabad |అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Content Reviewer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group #Jobs Updates
👉జాబ్ పోస్ట్ వివరాలు :
ఈ అమెజాన్ ఆఫీసు లో Content Reviewer అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ మరియు వైజాగ్ లొకేషన్ నుండి ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉వర్క్ ఏం చేయాలి :
- మీరు అమెజాన్ advertising టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- మీరు ఇమేజ్, టెక్స్ట్, ప్రాడక్ట్ అప్లికేషన్, ఆడియో, వీడియొ ఫైల్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- ఆ ప్రాసెస్ లో మీరు కంటెంట్ లో ఏదైనా తప్పు ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
- దానికి సంబంధించిన రిపోర్ట్ మరియు డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది.
- ఇతర వర్క్ చేయాలి ఉంటుంది మరిన్ని పూర్తి వివరాలు కింద నోటిఫికేషన్ లో చూడగలరు.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
- Work Experience : ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఇంగ్షీషు మంచిగా రాయడం, చదవటం వచ్చి ఉండాలి.
- మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉంటే ఈసీ గా ఈ ఉద్యోగం వస్తుంది.
👉జీతం :
ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs.25,000/- చెల్లిస్తారు.
👉స్కిల్స్ :
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- లార్జ్ డేటా సెట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
- వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
👉ఇతర వివరాలు :
- షిఫ్ట్స్ : Rotational షిఫ్ట్స్ ఉంటుంది. ప్రతి 3-4 నెలకు షిఫ్ట్ చేంజ్ చేస్తారు.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
- ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తారు.
👉కావాల్సిన డాక్యుమెంట్స్ :
- అప్డేట్ రెస్యూమే ఉండవలెను.
- విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- ఇతర పర్సనల్ డీటైల్స్ ఉండవలెను.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
I am beginner
freshers apply
I hope this email finds you well. My name is Haritha Palavalli, and I am writing to express my interest in the position at your Company. Attached, please find my resume for your review.
I am excited about the opportunity to contribute to your team, particularly with my skills in Full Stack Java, and my background in B.Tech with Specialization in CSE. I am confident that my experience aligns well with the requirements of this role.
Please feel free to contact me at 9392029246 or palavalliharitha@gmail.com if you have any questions or need further details. I look forward to the possibility of discussing how I can contribute to your Company.
Thank you for your time and consideration.
Best regards,
Haritha Palavalli
Apply Online Maa