Amazon Investigation Associate Job Openings 2025 |Amazon Work From Home Jobs
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Investigation Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఫ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ట్రైనింగ్ +Stipend
తెలుగు లో చేసే ఉద్యోగాలు
👉పోస్ట్ వివరాలు :
ఈ అమెజాన్ ఆఫీసు లో SEPO_L2 ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ 2025 అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ ఉద్యోగాలు.
- Work From Home
👉వర్క్ ఏం చేయాలి :
- రిసెర్చ్ మరియు evaluate సెల్లర్ ట్రాన్సాక్షన్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- ట్రాన్సాక్షన్ ఇన్వెస్టిగేషన్ మరియు ఆపరేషన్ precedure మరియు టూల్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- చేసిన పనికి సంబంధీన డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ తో కాల్, చాట్, ఈమెయిల్ ద్వారా వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది.
- ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ టీంతో పని చేయాల్సి ఉంటుంది మనం.
- ఇంటర్నల్ మరియు ఎక్ష్టెర్నల్ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
- Work Experience : 0 to 1year ఉండవచ్చు.
👉జీతం (శాలరీ) :
ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs.25,000/- చెల్లిస్తారు.
👉 స్కిల్స్ :
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- లార్జ్ డేటా సెట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
- వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
👉ఇతర వివరాలు :
- షిఫ్ట్స్ : Rotational షిఫ్ట్స్ ఉంటుంది. ప్రతి 3-4 నెలకు షిఫ్ట్ చేంజ్ చేస్తారు.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
- ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తారు.
👉కావలసిన డాక్యుమెంట్స్ :
- అప్డేట్ రెస్యూమే ఉండవలెను.
- విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- ఇతర పర్సనల్ డీటైల్స్ ఉండవలెను.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification Apply Link : Click Here
Join Telegram (Must) : Click Here
Join Our Telegram Group
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Good
apply
I want to join the amazon is good company
Rajesh garu naaku “use camera” option is not working sir kindly help me out
its working andi & try again