Private JobsWork From Home Jobs

Amazon Software Job Openings 2025 |అమెజాన్ కంపెనీ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు

అమెజాన్ కంపెనీ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు :

ఈ అమెజాన్ కంపెనీ లో మనకి సాఫ్ట్వేర్ దేవ్ ఇంజనీర్ 1, అమెజాన్ యూనివర్సిటీ టాలెంట్ అనే ప్రోగ్రామ్ ద్వారా భారీ జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనం హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

Join Our WhatsApp Group

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. మీరు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ ఉండవలెను. 2021 నుండి 2024 వరకు పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

జీతం :

ఈ అమెజాన్ కంపెనీ లో భర్తీ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి జీతం Rs 20-LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు. వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.

స్కిల్స్ :

  • నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్ కాన్సెప్ట్, డిజైన్, algorithm డిజైన్, డేటా స్ట్రక్చర్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ మరియు అనాలిసిస్ స్కిల్స్ ఉండవలెను.
  • మీకు ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి. c/c++, python, java వచ్చి ఉండాలి.
  • వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.

ఇతర అర్హత :

  • ఇంతకముందు ఏదైనా టెక్నికల్ ఇంటర్న్షిప్ చేసి ఉంటే తొందరగా జాబ్ వస్తుంది.
  • సిస్టమ్స్, algorithms, డేటా బేస్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • టెక్నికల్ స్కిల్స్ మీద మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.

కంపెనీ బెనిఫిట్స్ :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

అప్లై చేసే విధానం :

మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో జాబ్ కి సంభందించిన పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Notification & Apply : Click Here

Join Our Telegram Group

2 thoughts on “Amazon Software Job Openings 2025 |అమెజాన్ కంపెనీ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *