Private JobsWork From Home Jobs

Amazon Transportation Representative Jobs |Amazon Work from Home Jobs 2026

ప్రముఖ అమెజాన్ కంపెనీ నుండి Work From Office/ Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో Transportation Representative అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

Join Our WhatsApp Group

Follow Instagram Job Page

☑️రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :

అమెజాన్ కంపెనీ ఒక అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ కింద E-కామర్స్,క్లౌడ్ కంప్యూటింగ్,ఆన్లైన్ అడ్వర్టయిజింగ్,డిజిటల్ స్ట్రీమింగ్ మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ వంటి సర్వీసెస్ నీ ఈ కంపెనీ వాళ్ళు కస్టమర్ మరియు క్లయింట్ కి ప్రొవైడ్ చేస్తుంది. అయితే మన హైదరాబాద్ లో ఉన్న అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

☑️పోస్ట్ వివరాలు :

ఈ అమెజాన్ కంపెనీ లో Transportation Representative అనే ఉద్యోగాల కోసం భారీగా ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ రిలీస్ చేశారు. ఈ ఉద్యోగాలను అర్హులు అయిన స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.

☑️విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ లేదా నాన్-టెక్నికల్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ అర్హత బట్టి ఉద్యోగాలు ఉంటాయి.Both ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అర్హులు మరియు పురుషులు/మహిళలు అప్లికేషన్ చేసుకోవచ్చు.

☑️జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెలకి Rs.25,000/- నుండి Rs.35,000/- వరకు నెలకి జీతం చెల్లిస్తారు. మీ పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.

☑️పని ఏం చేయాలి :

  • వివిధ రకాల డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేసి వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్నల్ మరియు ఎక్ష్టెర్నల్ సప్లయర్స్ తో పని చేయాలి.
  • మైన్టైన్ మరియు ఫాలో కంపెనీ గైడ్లైన్స్ పాటించాల్సి ఉంటుంది.
  • మీరు డిఫరెంట్ డేటా మీద పని చేయాల్సి ఉంటుంది లైక్ టెక్స్ట్,ఆడియో,స్పీచ్,ఇమేజ్ మరియు వీడియొ మీద పని చేయాలి.
  • హై-క్వాలిటి డేటా మరియు టూల్స్,సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ ఉండాలి మరియు వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • మెషిన్ లెర్నింగ్ డేటా వర్క్ ఫ్లో,creating కరెక్ట్ టెక్స్ట్,ఇమేజ్ మరియు వీడియోస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • గుడ్ అనలిటికల్ స్కిల్స్ మరియు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి.
  • మీరు కంపెనీ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • మీరు అమెజాన్ కస్టమర్/డెలివేరి పార్టనర్ తో కమ్యూనికేషన్ అయ్యి ఉండాలి.
  • మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి.

☑️ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • మీకు గుడ్ రిసెర్చ్ స్కిల్స్ ఉండాలి.
  • మెషిన్ లెర్నింగ్ డొమైన్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • మంచి కంప్యూటర్ స్కిల్స్,టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్షీషు వర్బల్,రైటింగ్,రీడింగ్ మంచి స్కిల్స్ ఉండవలెను.
  • లాజిస్టిక్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి.
  • మంచి ఎక్సెల్,మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ & అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • విండోస్ xp, మైక్రోసాఫ్ట్ ఔట్లుక్,ఇంటెనెట్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • ఈమెయిల్ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి.

☑️ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.
  • పని చేయడానికి ల్యాప్టాప్ ఇస్తారు.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

☑️అప్లై చేసే విధానం :

ముందుగా మీరు Amazon Official వెబ్సైట్ Open చేసి మీకు అర్హత ఉన్న పోస్ట్ ని సెలెక్ట్ చేసుకొని, దాంట్లో మళ్ళీ జాబ్ వివరాలు అన్నీ కరెక్ట్ గా చదివి అపుడు మీరు అప్లై చేసుకోండి. అన్నీ ఉద్యోగ వివరాలు కింద ఇవ్వబడిన లింకు ద్వారా చేసుకోగలరు.

APPLY NOW

7 thoughts on “Amazon Transportation Representative Jobs |Amazon Work from Home Jobs 2026

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *