Private Jobs

Bigbasket కంపెనీలో Field Service Engineers-looking For ITI or Diploma Freshers ఉద్యోగాలు 2026

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Bigbasket ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి looking For ITI or Diploma Freshers/ Field Service Engineers జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

కంపెనీ వివరాలు :

జాబ్ రోల్ : looking For ITI or Diploma Freshers- Associate ఉద్యోగాలు.

ఇంటర్వ్యూ తేది : 29th May , 11.00 AM – 2.30 PM

ఇంటర్వ్యూ సమయం : 10:30 నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.

ఇంటర్వ్యూ లొకేషన్ : BIGBASKET KOMPALLY, Survey no. 1-42, Srikanth Reddy Estate, Sai Nagar, Kompally, Hyderabad, 500043. 

ఖాళీలు : మొత్తం 10+ ఉద్యోగాలు ఉన్నాయి.

Contact – Tejaswini 

వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

విద్య అర్హత : ITI / Diploma / Any Graduate. Freshers are highly welcome (03 Years Experience). Mandatory: Two-wheeler + Valid Driving License

స్కిల్స్ : మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. Excel మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను. అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండవలెను.

  • Installation support, maintenance, and repair of vending/coffee machines.
  • On-site troubleshooting and technical support.
  • Knowledge of vending machines is a plus, but passion and the right attitude come first!*

వర్క్ : వారానికి 6 రోజుల పాటు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 6 రోజులు పని ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

Notification Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *