Private Jobs

CGS కంపెనీలో Semi-Voice Process Jobs in Hyderabad |Latest Hyderabad Walk in Interviews 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Computer Generated Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Semi-Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

కంపెనీ వివరాలు :

జాబ్ రోల్ : సెమీ-వాయిస్ ప్రాసెస్ (ఇంటర్నేషనల్ ప్రాసెస్) అనే ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

ఖాళీలు : మొత్తం 100+ ఉద్యోగాలు ఉన్నాయి.

ఇంటర్వ్యూ తేది : 1st April – 6th April 2025. సమయం : 10:30 to 5:30.

ఇంటర్వ్యూ లొకేషన్ : CGS office, Hitech city road, Siddi vinayak nagar, madhapur, Hyderabad.

జీతం : ఈ ఉద్యోగానికి మీకు ఇచ్చే జీతం Rs. 2-3 LPA వరకు ఫ్రెషర్స్ కి చెల్లిస్తారు. 60k+ incentives చెల్లిస్తారు.

అర్హత : Both Freshers & Experience అర్హులు.

విద్య అర్హత : ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.

వర్క్ : హైదరాబాద్ ఆఫీసులో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది.

షిఫ్ట్ : Rotational & నైట్ షిఫ్ట్స్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది.

స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ Typing 35 WPM వచ్చి ఉండాలి.

ఇంటర్వ్యూ రౌండ్స్ : HR, Typing Test +English Test, Technical, Operation & HR.

డాక్యుమెంట్స్ : మీ యొక్క Resume, Id Proof, Qualification Certificates తీస్కొని ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

Notification Link : Click Here

Join Telegram Group Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *