ELICO Company Urgent Jobs And Direct Walk In Interviews In Hyderabad 2026
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ELICO Healthcare Services ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉AR Callers జాబ్ వివరాలు :
- జాబ్ రోల్ : AR Calling Process Associate/Sr. Process Associate – Day/Night Shift ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- ఖాళీలు : మొత్తం 10 ఉద్యోగాలు ఉన్నాయి.
- జాబ్ లొకేషన్ : హైదరాబాద్ (సనత్ నగర్).
- ఇంటర్వ్యూ తేదీ : 08th to 13th March -2026 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది. Elico Healthcare Services Ltd, C-56, A.P.I.E. Gate No. 6, Sanathnagar, Hyderabad – 18. Jinkalawada route, Near Bharat Nagar MMTS & Metro Railway Stations.
- పొజిషన్ : ప్రాసెస్ అసోసియేట్ ఉద్యోగాలు.
- జీతం : నెలకి 16,000 నుండి 25,000 వరకు జీతం ఇస్తారు.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు వెళ్ళవచ్చు.
- ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు మీ యొక్క రెస్యూమే HR కి పంపియండి మరియు డైరెక్ట్ ఇంటర్వ్యూ వెళ్ళండి. Interested share resume to careers@elicohcs.com
📌Notification Link: Click Here👇
QA జాబ్ వివరాలు :
- జాబ్ రోల్ : QA-Chemist ఇన్స్ట్రుమెంటేషన్ ఉద్యోగాలు (BSc/ MSc కెమిస్త్రీ only).
- డిపార్ట్మెంట్ : QA
- విద్య అర్హత : (BSc/ MSc కెమిస్త్రీ/ అనలిటికల్) పాస్ స్టూడెంట్స్ అప్లై చేసుకోండి.
- ఇంటర్వ్యూ : మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేదీ : 21st- 30th వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- సమయం : 2pm-6pm వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- Pass Out : upto 2023 పాస్.
- స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగు స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ ఉండవలెను.
- జాబ్ వర్క్ : కస్టమర్ తో వర్క్ చేయాలి & QA టెస్టింగ్, వాటర్ టెస్టింగ్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు మీ యొక్క రెస్యూమే, సర్టిఫికేట్ తీస్కొని డైరెక్ట్ ఇంటర్వ్యూ వెళ్ళండి.
- Apply Link : Click Here
Diploma/ BTech జాబ్ వివరాలు :
- విద్య అర్హత : డిప్లొమా/ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్, ఎలెక్ట్రికల్, మెకానికల్) బ్రాంచ్ వాళ్ళు అప్లై.
- ఖాళీలు : 12 ఉద్యోగాలు ఉన్నాయి.
- లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేది : 21st- 30th వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- పొజిషన్ : జూనియర్ ఇంజనీర్ ప్రొడక్షన్/ పర్చేస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- అర్హత : ఫ్రెషర్స్ upto 2023 పాస్ స్టూడెంట్స్ అప్లై.
- వయస్సు : 28years వరకు ఉండాలి.
- జీతం : 15,000 to 18,000 వరకు జీతం వస్తుంది.
- షిఫ్ట్ : డే షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
- టైమింగ్ : 9 to 5:30 వరకు డ్యూటి ఉంటుంది.
- వర్కింగ్ : వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- Apply Link : Click Here