Flipkart లో Data Entry Operator ఉద్యోగాల జాబ్ ట్రైనింగ్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి SCOA Data Entry Operator జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
జాబ్ డీటైల్స్ :
ఈ Flipkart సంస్థలో SCOA Data Entry Operator ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ లో Excel as a డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ లో మీకు Warehouse Operation మీద మీకు Theoretical & Practical ట్రైనింగ్ ఇస్తున్నారు. మీకు Flipkart ప్రాసెస్ క్రిటికల్ డాటా సప్లయ్ చైన్ & లాజిస్టిక్స్ రోల్ మీద ట్రైనింగ్ ఇస్తారు.
ట్రైనింగ్ :
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అయితే మీకు క్లాస్ రూమ్ మరియు రియల్-వరల్డ్ ఎక్స్పీరియన్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. 5 రోజులు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. 45 రోజులు Paid on-the-training (OJT) ట్రైనింగ్ ఉంటుంది. ఈ OJT ట్రైనింగ్ లో రియల్-వరల్డ్ warehouse setting, gaining practical experience వస్తుంది.
ఈ ట్రైనింగ్ లో High Speed & Accurate Typing, Data Management Techniques, Logistics & Supply Chain Management Software Tools మీద ట్రైనింగ్ ఇస్తారు.
ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు Flipkart Certification, Stipend ఇస్తారు మరియు సప్లయ్ చైన్ & లాజిస్టిక్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
విద్య అర్హత :
ఈ ట్రైనింగ్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే 10th, Inter, Degree, Diploma Etc…. ఉంది min 18+years ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
Registration Process :
- 1. Fill Basic Details :
- 2. Address Details :
- 3. Qualification Details :
- Other Information :
- Submit Form.
Registration Link : Click Here
Join Telegram Group Link : Click Here
Follow Instagram Page Link : Click Here
WhatsApp Group Link : Click Here
Im interested in the job I’m joining immediately
now apply online