Private JobsWork From Home Jobs

Fractal కంపెనీలో జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు |Fractal Company Apprentice Job Openings 2024

ప్రైవేట్ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Fractal ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Apprentice జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

కంపెనీ వివరాలు :

Fractal కంపెనీ అనేది ఒక హ్యూమన్ డెసిషన్ సంస్థ. ఈ కంపెనీ గ్లోబల్ లెవెల్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, డిజైన్, ఇంజనీరింగ్, డిజిటల్ ట్రాన్స్ఫవర్మాటివ్, డేటా, టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ప్లాట్ ఫామ్ మీద వివిధ బిజినెస్ ని సర్విస్ ప్రొవైడ్ చేస్తుంది.

హైదరాబాద్ లో ట్రైనింగ్ & ఉద్యోగాలు

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో ప్రస్తుతం మనకి Apprentice పోస్ట్ కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ లో మనకి మల్టీపల్ స్కిల్స్ నేర్పిస్తారు. వివిధ రకాల ప్రొజెక్ట్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.

విద్య అర్హత :

ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.

  • BCA, MCA, MSc లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
  • BTech, Mtech స్టూడెంట్స్ not eligible.
  • మీరు 2024 లో మాత్రమే పాస్ అయ్యి ఉండాలి.

ట్రైనింగ్ & జీతం :

ఈ ఉద్యోగానికి మనకి ముందుగా జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

  • ట్రైనింగ్ సమయం 6 నెలల నుండు 1-year వరకు ఉంటుంది.
  • ట్రైనింగ్ లో జీతం Rs. 15,000/- జీతం అనేది చెల్లిస్తారు.
  • జీతం : ట్రైనింగ్ తర్వాత జీతం 5-LPA వరకు ఇస్తారు.

Join Our WhatsApp Group

కంపెనీ బెనిఫిట్స్ :

  • జీతంతో పాటు మనకి హెల్త్ ఇన్షూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు.
  • hydrid వర్క్ లొకేషన్ ఉంటుంది.
  • కంపెనీ వాళ్ళు ఫ్రీ మీల్స్ ప్రొవైడ్ చేస్తారు.

వర్క్ ఏం చేయాలి :

  • Data (ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్) :
  • కంపెనీ అవసరం బట్టి డిజైన్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • BI సొల్యూషన్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో దీని మీదే మీకు ట్రైనింగ్ అనేది నేర్పిస్తారు.
  • డ్రైవ్ insights ఫ్రమ్ డేటా మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ఆటోమేషన్ మరియు ఇన్నొవేషన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • Data ఇంజనీరింగ్ :
  • మీకు ఇంజనీరింగ్ ప్రిన్సిపల్, డేటా పైప్ లైన్, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • Python, Pyspark వంటి లాంగ్వేజ్ మీద స్కిల్స్ ఉండాలి.
  • రియల్ టైమ్ ప్రొజెక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • మైక్రో సర్వీసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది

అప్లై చేసే విధానం :

ముందుగా మీరు Official Website ఓపెన్ చేసి అర్హత ఉన్న అన్నీ పోస్టు Select చేసుకొని, దాంట్లో పూర్తి జాబ్ వివరాలు చూసి మీరు Eligible అయితే మీ Resume/ Personal Details ద్వారా Application Submit చేయండి.

Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *