Private Jobs

Free Training Free Job Placements in Hyderabad 2025|హైదరాబాద్ లో ఉచిత శిక్షణ మరియు ఉద్యోగాలు

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఒక ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group #Jobs Updates

👉కోర్సు వ్యవది :

ఈ ఫ్రీ ట్రైనింగ్ మనకి 45++ రోజుల పాటు హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంటుంది.

👉కోర్సు &స్కిల్స్ :

  • లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు.
  • స్పోకెన్ ఇంగ్షీషు నేర్పిస్తారు.
  • అడ్వాన్స్డ్ మైక్రోసాఫ్ట్ ఆఫీసు కోర్సు మరియు స్కిల్స్.
  • రెస్యూమే ఎలా క్రియేట్ చేయాలో చెప్తారు.
  • mock ఇంటర్వ్యూ & ఇంటర్వ్యూ స్కిల్స్.
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్కిల్స్ నేర్పిస్తారు.
  • గూగుల్ ప్రాడక్ట్ స్కిల్స్ నేర్పిస్తారు.
  • కంప్యూటరు కోర్సు మరియు టైపింగు స్కిల్స్ నేర్పిస్తారు.

Also Read : ఎయిర్ పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు

👉జాబ్ Placement :

  • హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

👉ముఖ్యమైన వివరాలు :

  • Gender : Male & Female.
  • Age Limit : 18yr- 25 years.
  • విద్య అర్హత : 10Th, ఇంటర్ (12th) పాస్ లేదా ఏదైనా డిగ్రీ పాస్.
  • Eligibility : Suchitra & హైదరాబాద్ మరియు తెలంగాణ స్టూడెంట్స్ అర్హులు.
  • No Food & Hostel
  • మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు జాబ్ అవకాశాలు కలిపిస్తారు.

👉డాక్యుమెంట్స్ :

  • ఆధార్ కార్డ్.
  • రేషన్ కార్డ్ /పాన్ కార్డ్.
  • విద్య అర్హతల సర్టిఫికేట్.
  • బ్యాంక్ పాస్ బుక్ సర్టిఫికేట్ ఉండాలి.

Contact No: 9441333296 & 9603133851 & 9841138581

Register Form Link : Click Here

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *