Free Training Free Job Placements In Hyderabad |Free Training Courses Telugu
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త SPURTHI RURAL DEVELOPMENT SOCIETY ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group :
👉కోర్సు వివరాలు :
కోర్సులు : | ట్రైనింగ్ సమయం : | విద్య అర్హత : |
1. సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ | 4 నెలలు | డిగ్రీ పాస్ |
2. మల్టీ స్కిల్ టెక్నికల్ అసిస్టెంట్ | 4 నెలలు | 10th పాస్ |
3.శాంపిలింగ్ ట్రైలర్ (ఫ్యాషన్ డిజైనింగ్ (Only Girls) | 5 నెలలు | 10th పాస్ |
👉ఇతర స్కిల్స్ :
- స్పోకెన్ ఇంగ్షీషు ట్రైనింగ్ ఇస్తారు.
- కంప్యూటర్, మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ ట్రైనింగ్ ఇస్తారు.
- కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు.
- ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తారు.
- డిజిటల్ క్లాస్ ట్రైనింగ్ ఉంటుంది.
- ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు.
- ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తారు.
- బ్యాచ్ కి 35 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు.
- ఉచిత డ్రస్ ఇస్తారు.
👉కావాల్సిన డాక్యుమెంట్స్ :
- ఆధార్ కార్డ్, పాన్ కార్డ్
- విద్య అర్హత సర్టిఫికేట్
- కాస్ట్, income సర్టిఫికేట్
- రేషన్ కార్డ్
- బ్యాంక్ అక్కౌంట్ సర్టిఫికేట్ ఉండాలి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలి.
👉అడ్రసు & నెంబర్ :
HanumanNagar, Chaitanyapuri, Hyderabad, Telangana. 500060
Contact Number : 9502979128, 8886669065 (Only Telangana Students).
I’m interested
just read the article and follow the apply process
Yes,I’m interested
I need this job