Private Jobs

తెలంగాణ నిరుద్యోగులకు వివిధ కోర్సులో ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతితో పాటు ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త తెలంగాణ లోని నిరుద్యోగులకు మంచి అవకాశం. ఈ నెల 29న స్వామి రామానంద తీర్థ గ్రామీణ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వివిధ రకాల కోర్సులుకు అడ్మిషన్ కల్పిస్తున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

ఈ కోర్సులో ఆశక్తి చూపిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి, యువకులకు నుంచి అప్లికేషన్ తీసుకున్తున్నారు. స్టూడెంట్స్ మే 29 లోపు ఆఫ్లైన్ లో మీరు అడ్మిషన్ తీసుకోవాలి మరియు మీకు ట్రైనింగ్ సమయంలో ఉచిత హాస్టల్, రూమ్, ట్రైనింగ్ మరియు ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు.

📢Join Our Telegram Group

☑️కోర్సు వివరాలు :

1. DTP Course -3months = 12th Pass.

2. Accounts Assistant (Tally)- 3months =B.Com Pass.

3. Computer Hardware Assistant -3months =12th Pass.

4. Automobile 2-wheel Servicing- 3months =10th (SSC) Pass.

☑️Other Details :

  • All Educational certificates Originals & Xerox.
  • Photos
  • Aadhar
  • Ration

☑️Address :

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాలపూర్ (గ్రామం), పోచంపల్లి (మండల్), యాదాద్రి భువనగిరి.

అడ్మిషన్ డేట్ : 29. 05. 2025.

Email : srtri@rediffmail.com

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *