Genpact Company Direct Walk in Interviews 2026 |Hyderabad Genpact Jobs
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి GENPACT ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Service: Voice roles జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👆Join WhatsApp Job Page :
1. Genpact Walk-in Interview.
- Genpact Walk-In drive for Customer Service: Voice roles (Hindi+English / English)
- Hyderabad on 31st March 2026
- Walk-in Date: 31 March 2026
- Walk-in Timings: 11:00 AM – 3:00 PM
- Walk-in venue1: Genpact, F9P5+3FV, Hafeezpet Rd, Vinayaka Nagar, Hafeezpet, Hyderabad, Telangana 500049
- Walk-in venue2: Genpact, Plot No. 14/45, IDA Uppal, Habsiguda, Hyderabad 500079
- Graduation: Any grad except law/diploma is eligible
- Experience: 0-3 years (in voice role) (For Freshers, only 2021-2025 pass-outs are eligible)
- Shifts: Flexible with any shift
- Work location: Hyderabad (Only work from office)
- Mandatory documents to carry: 2 Passport size photographs (One photograph to be pasted on resume), 2 copies of resume, Original Aadhar card
CMR Shopping Mall Jobs : Click Here
2. Role : Chat Process : Walk in Interview.
- జాబ్ రోల్ : Freshers_Domestic Chat & Voice Support ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది.
- పోస్ట్ : మొత్తం 50+ ఉద్యోగాలు ఉన్నాయి.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- షిఫ్ట్ : ఏదైనా షిఫ్ట్ లో వర్క్ చేయాలి.
- విద్య అర్హత : గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పాస్ అయ్యి ఉండాలి. కామర్స్ (B. Com/BBA) లో పాస్ అయ్యి ఉండాలి.
- జీతం : up to Rs.25,000/- వరకు చెల్లిస్తారు.
- డాక్యుమెంట్స్ : 3-Resume, Photos, Aadhar & Certificates.
- ఇంటర్వ్యూ తేది : 08th- Dec-2025
- టైమ్ : 11am నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.
- లొకేషన్ : Walk-in Venue – Genpact, 14-45 IDA Uppal, NGRI, Habsiguda, Hyderabad, Telangana.
- Notification Link : Click Here
Amazon Work From Home Jobs : Click Here
🌍Genpact Notification
Join WhatsApp Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Hi I am interested for that role but i did not see before slot of interview
I’m interested please tell us interview timings
edy articel all details mention chesi undi chudandi