Private Jobs

Genpact Company Direct Walk in Interviews And Online (Virtual) Interviews 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి GENPACT ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Order to Cash & Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

1. Customer-Voice Process : Online Interview.

  • జాబ్ రోల్ : Customer Service Roles.
  • పోస్ట్ : 100+ పోస్టులు ఉన్నాయి.
  • షిఫ్ట్ : నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : డిగ్రీ లో కామర్స్ పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : 20,000/- వరకు ఫ్రెషర్స్ కి చెల్లిస్తారు.
  • స్కిల్స్ : అకౌంటింగ్ నాలెడ్జ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
  • కస్టమర్ స్కిల్స్, హై ఎనర్జీ లెవెల్ స్కిల్స్ అనేది ఉండవలెను.
  • Drive Date: 16th-July-2025
  • Drive timings: 12pm AM – 3:00 PM
  • 👉Meeting Id-1 :
  • Meeting Id : 425 793 503 0861
  • Passcode : kx6PA7Dx
  • 👉Meeting Id-2 :
  • Meeting ID: 478 971 900 074
  • passcode : A75pk24P
  • 👉Meeting Details- 3:
  • Meeting Id : 432 074 914 4892
  • Passcode : FP7TU9bN
  • Languages known: Hindi+English
  • Experience: Only Freshers are eligible
  • Shifts: Flexible with any shift

2. Role : Order to Cash : Walk in Interview.

  • జాబ్ రోల్ :Customer Service Role ఉద్యోగాలు.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • పోస్ట్ : మొత్తం 50+ ఉద్యోగాలు ఉన్నాయి.
  • వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
  • షిఫ్ట్ : ఏదైనా షిఫ్ట్ లో వర్క్ చేయాలి.
  • విద్య అర్హత : గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పాస్ అయ్యి ఉండాలి. కామర్స్ (B. Com/BBA) లో పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : up to Rs.25,000/- వరకు చెల్లిస్తారు.
  • డాక్యుమెంట్స్ : 3-Resume, Photos, Aadhar & Certificates.
  • ఇంటర్వ్యూ తేది : 7th April 2025.
  • టైమ్ : 11am నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.
  • లొకేషన్ : Walk-in Venue – Genpact, 14-45 IDA Uppal, NGRI, Habsiguda, Hyderabad, Telangana.
  • Notification Link : Click Here

Join WhatsApp Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

3 thoughts on “Genpact Company Direct Walk in Interviews And Online (Virtual) Interviews 2025

Leave a Reply to Sravani Karri Cancel reply

Your email address will not be published. Required fields are marked *