Genpact Company Content Moderation Job Recruitment 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Process Associate- Content Moderation -Telugu & English జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group #Jobs Updates
👇2019 to 2024 Pass (Software Jobs)
👉పోస్ట్ వివరాలు :
ఈ Genpact కంపెనీ లోవాయిస్ కంటెంట్ మాడరేషన్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉జీతం :
ఈ ఉద్యోగానికి మీకు up to జీతం నెలకి Rs.25,000/- వరకు జీతం అనేది వస్తుంది.
👉వర్క్ ఏం చేయాలి :
- ప్రొవైడ్ రెసల్యూషన్ మరియు క్వాలిటి స్టాండర్డ్ ని మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
- రివ్యూ కంటెంట్ మరియు ప్రొవైడ్ రెసల్యూషన్ కంపెనీ గైడ్ లైన్స్ బట్టి వర్క్ చేయాల్సి ఉంటుంది.
- recognize ట్రెండ్స్ మరియు పాటర్న్ టైమ్ కి ఇష్యూ చేయడం వంటి వర్క్ చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ సపోర్ట్ కి హెల్ప్ చేయాల్సి ఉంటుంది.
- మైన్టైన్ ప్రాసెస్ మరియు పాలసీ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ కి సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత & స్కిల్స్ :
ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. మంచి మార్కులతో పాస్ అయ్యి ఉండవలెను.
- ఫ్రెషర్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- మీకు తెలుగు &ఇంగ్షీషు లో చదవటం, రాయడం వచ్చి ఉండవలెను.
- స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
- స్ట్రాంగ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్ ఉండవలెను.
- మీరు ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ లో పని చేయాల్సి ఉంటుంది.
- నైట్ కూడా పని చేయాల్సి ఉంటుంది.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Join Our Telegram Group
📌Notification Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Interested
article down lo apply link undi apply cheyandi
I am fresher I need this job sir
I am also fresher I need this job.
miku evaru pilichi job ivvaru andi miru online, offline, walk in interviews ki velli try cheyi jobs ki try cheyali