Hyderabad Skill University Telangana Course & Job Training 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఒక ప్రముఖ Skill University Telangana ట్రైనింగ్ సెంటర్ లో మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు కోర్సుట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
Join Our Telegram Group
👉Course Details :
ఈ ట్రైనింగ్ సెంటర్ లో మనకి Biological E.Pharma Technician Training ప్రోగ్రామ్ ద్వారా జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఇది ఫార్మ ఫీల్డ్ మరియు లైఫ్ సైన్స్ కింద వస్తుంది.
👉Duration :
ఈ కోర్సుకి మీకు 1 నెల మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. 3 నెలలు ఆన్-జాబ్-ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయం లో BE స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు జీతం చెల్లిస్తారు.
👉Qualification :
ఈ ట్రైనింగ్ కోర్సు లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి M.Pharmacy/MSc (Life Science)/ B.Tech (Bio Tech)/ B.Pharma/ Bsc/ Diploma/B.Tech (Mech/ Instru) బ్రాంచ్ లో డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 60% మార్కులతో పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- మీకు ఇంగ్షీషు, హిందీ & తెలుగుబాష వచ్చి ఉండాలి.
- Male స్టూడెంట్స్ కి preference ఇస్తారు.
- Age Limit : 2-25 years.
👉Curriculum Details :
ఈ ట్రైనింగ్ సమయంలో మీకు బేసిక్ నాలెడ్జ్ ఆన్ Bio Techniques మీద ట్రైనింగ్ అనేది ఇస్తారు.
- Free Transportation,
- Subsidized Food,
- హెల్త్ ఇన్షూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
👉Objectives :
ఈ ట్రైనింగ్ సమయంలో మీకు ప్రాక్టికల్ స్కిల్స్, హండ్స్ ఆన్ వర్క్ Experience, ఇంటర్న్షిప్ మరియు ప్లేస్మెంట్ అందిస్తారు.
👉Apply Process :
ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే కింద ఇవ్వబడిన అఫిసియల్ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చూసి దాని తర్వాత అప్లికేషన్ చేసుకోండి.
Registration Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.