Private Jobs

IndiGo Hyderabad Walk-in-Interviews for Airport & Customer Service Roles 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Indigo Airlines ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Services Roles జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group :

IndiGo Walk-in-Interviews :

కంపెనీ పేరు : IndiGo Airlines
జాబ్ రోల్ :Airport & కస్టమర్ సర్విస్.
విద్య అర్హత :12th Pass/ ఏదైనా డిగ్రీ.
వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేయాలి.
వర్క్ ఎక్స్పీరియన్స్ : 0 -3 Years
ఇంటర్వ్యూ తేది : 21st March 2025.
లొకేషన్ : The Platinum Boutique inn(Business hotel), Street-4, Main Road, Himayath Nagar, Hyderabad.

👉Skills :

స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్-స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.

మీ యొక్క వయస్సు 18-28 years లోపు ఉండవలెను.

కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.

Rolls Royce కంపెనీ జాబ్స్

మెట్రో లో భారీగా ఉద్యోగాలు

👉డాక్యుమెంట్స్ :

అప్డేట్ Resume ఉండవలెను.

అన్నీ విద్య అర్హత సర్టిఫికేట్ ఉండాలి.

Valid Indian Passport తప్పనిసరిగా ఉండాలి.

ఏదైనా గవర్నమెంట్ అడ్రసు ప్రూఫ్ తీస్కొని వెళ్ళండి.

👉కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

Note : Don’t Pay Money for Any Hiring or Any Walk in Interviews.

Join Telegram Group : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *