Private Jobs

Indigo లో 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ | Indigo IAL Program recruitment 2024

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Indigo Airlines Limited సంస్థ నుండి ఉద్యోగాల కోసం IAL Program జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఇండిగో కంపెనీ లో Indigo Aspiring Leaders Program ద్వారా ఈ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ప్రముఖ సంస్థ అయినటువంటి Indigo Airlines Limited సంస్థ నుండి IAL Program ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇండిగో కంపెనీ భారతదేశ లార్జ్ & మోస్ట్ పాసెంజర్ చూస్ ఎయిర్ లైన్స్, ఫాస్టెస్ట్ గ్రో అయిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ.ఈ ఆర్టికల్ లో మీకు పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

ఉద్యోగాల వివరాలు :

ఈ ఇండిగో సంస్థలో IAL Program– ఇంజనీరింగ్ (2025 మరియు 2026) బ్యాచ్ కింద Indigo Aspiring Leaders Program ద్వారా ఈ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి అర్హులు అయిన ప్రతి ఒక్కరూ కింద ఇవ్వబడిన పూర్తి వివరాలు తెలుసుకొని అప్లికేషన్ చేసుకోండి.

  • Indigo Aspiring Leaders Program వచ్చేసి ఒక ఛాలెంజ్ ప్రోగ్రామ్.
  • దీని ద్వారా మీ దగ్గర ఉన్న లీడర్షిప్ స్కిల్స్,tackle రియల్-వరల్డ్ ఛాలెంజ్ వంటి స్కిల్స్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు.
  • ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండియా లో ఉన్న బ్రైట్ టాలెంట్ స్టూడెంట్స్ నీ identify చేసి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు.
  • ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలి అంటే మల్టిపుల్ రౌండ్స్ ఎక్సామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది.

విద్య అర్హత వివరాలు :

ఈ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి pre-final మరియు final year స్టూడెంట్స్ అర్హులు. ఏదైనా full-time BE/ B.TECH స్టూడెంట్స్ కీ అవకాశం కల్పిస్తున్నారు.

  • ఈ ప్రోగ్రామ్ లో ఎవరు అయితే సెలెక్ట్ streams లో ఇంజనీరింగ్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ అర్హులు.
  • ఈ ప్రోగ్రామ్ hiring ప్రాసెస్ individual గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

ట్రైనింగ్ వ్యవది & జాబ్ :

ఈ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Indigo Airlines Limited సంస్థ లో మీకు 6-month training ప్రోగ్రామ్ మీకు ఇండిగో లో ఉంటుంది. ఈ ట్రైనింగ్ సమయంలో ఎవరు అయితే బాగా Perform చేస్తారో ఆ అభ్యర్థులకి full-time Position ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

ట్రైనింగ్ లో జీతం :

ఈ Indigo Aspiring Leaders Program లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి నెలకు *35,000/- వరకు జీతం చెల్లిస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు ఫుల్ టైమ్ ఉద్యోగం ఆఫర్ చేస్తారు ఇండిగో ఎయిర్ లైన్స్ వాళ్ళు దాని తర్వాత జీతం *5-LPA వరకి జీతం చెల్లిస్తారు.

రివార్డ్& Prizes :

ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీ సెలెక్ట్/షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ కి ప్రీ-ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.ఈ కంపెనీ వాళ్ళు ఫుల్-టైమ్ ఆపర్చునిటీ కూడా ఇండిగో కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి ఎక్సైటింగ్ goodies ఇండిగో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మరియు ఇతర బెనెఫిట్స్ లభిస్తుంది.

ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • ఇంగ్షీషు లో చదవటం,మాట్లాడటం,రాయడం వచ్చి ఉండాలి.
  • మైక్రోసాఫ్ట్ వర్డ్,ఎక్సెల్ , ప్రెసెంటేషన్ స్కిల్స్ & నాలెడ్జ్ ఉండవలెను.
  • ఇండిగో కంపెనీ టీం తో పని చేసే నాలెడ్జ్ ఉండాలి.
  • ప్రాబ్లం solving స్కిల్స్ ఉండాలి.
  • అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
  • కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ కస్టమర్ తో కూడా పని చేయాల్సి ఉంటుంది.
  • ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం, చదవడం రావాలి మీకు.
  • గుడ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లం solving స్కిల్స్, ఉండవలెను.
  • కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • మంచి ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్,స్కిల్స్ ఉండాలి.
  • అకౌంటింగ్ & ఫైనాన్స్ ఆపరేషన్ వంటి స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.

కావలసిన డాక్యుమెంట్స్ :

  • అప్డేట్ Resume/CV
  • పాస్-పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • ఆధార్ కార్డ్/పాన్ కార్డ్ ఉండాలి.
  • అర్హత కి సంబంధించిన అన్నీ రకాల డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఒరిజినల్/జిరాక్స్ ఉండాలి.
  • అన్నీ రకాల డాక్యుమెంట్స్/ డిగ్రీ మార్కుల మేమో ఉండాలి.

వయస్సు (Age) :

మీరు ఈ ప్రోగ్రామ్/ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీకు కనిషం 18-year నిండి ఉండవలెను. Both Male/Female స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి అయితే వెంటనే అర్హత ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగానికి/ ప్రోగ్రామ్ కి ఎటువంటి అప్లికేషన్/ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం( Selection) :

ఈ ప్రోగ్రామ్ /ఉద్యోగానికి వివిధ దశాల్లో ఎంపిక చేస్తారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

  • CV Shortlisting Round :
  • ఈ ప్రోగ్రామ్ కి ఎవరు అయితే రిజిస్టర్ చేసుకుంటారో వల్ల రెస్యూమే(Resume) లో ఉన్న relevant స్కిల్స్ చూసి షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • Date: 25-నవంబర్-2024 నుండి 26-నవంబర్-2024 వరకు ఉంటుంది.
  • Round-1: Online Assessment :
  • ఈ ప్రోగ్రామ్ లో రిజిస్టర్ చేసుకున్నఅభ్యర్థులకి 30-questions మీద ఎక్సామ్/ ఆన్లైన్ లో నిర్వహిస్తారు. దీనికి 30 నిమిషాల పాటు సమయం ఉంటుంది.
  • ఈ ఎక్సామ్ లో మీకు ఆప్టిట్యూడ్ క్వెషన్స్,డేటా ఇంటర్ప్రిటేషన్,క్వాంటిటేటివ్ ఎబిలిటీ,లాజికల్ రీజనింగ్ మరియు బేసిక్ కంప్యూటర్ సైన్స్ క్వెషన్స్ వస్తాయి.
  • ఈ ఎక్సామ్ లో మీ మార్క్స్/స్కోర్ బట్టి ఫైనల్ లిస్ట్ రెఢీ చేస్తారు.
  • ఈ ఎక్సామ్ లో పాస్ అయిన స్టూడెంట్స్ next రౌండ్ కి వెళతారు.
  • ఈ assessment రాసిన తర్వాత 2-3 రోజుల్లో మీకు రిసల్ట్స్ వస్తుంది.
  • Exam: 2-డిసెంబర్-2024 నుండి 05-డిసెంబర్-2024 మద్య నిర్వహిస్తారు.
  • Round-2: Leadership Program :
  • ఎక్సామ్ లో shortlist స్టూడెంట్స్ కి మ్యానేజ్మెంట్ టీం తో interaction ఉంటుంది.
  • దీంట్లోనే మ్యానేజ్మెంట్ టీం తో ఇంటర్వ్యూ ప్రాసెస్ నిర్వహిస్తారు.
  • దీంట్లో మీకు ప్రాబ్లం-solving స్కిల్స్,లీడర్షిప్ స్కిల్స్ చెక్ చేస్తారు.
  • Date: 09-డిసెంబర్-2024 నుండి 11-డిసెంబర్-2024 మద్య నిర్వహిస్తారు.
  • Pre- ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *